ఐపీఎల్ లో చెన్నై బాధ‌లు: రైనా అవుట్‌!!

దుబాయ్‌లో ఐపీఎల్ జ‌ర‌గ‌డానికి రంగం సిద్ధం అవుతున్న త‌రుణంలో… చెన్నైకి దెబ్బ మీద దెబ్బ త‌గులుతోంది. చెన్నై సూప‌ర్ కింగ్స్ బృందంలో ఒక‌రిద్ద‌రు కీల‌క స‌భ్యుల‌కు క‌రోనా పాజిటీవ్ అని తేల‌డంతో… చెన్నై టీమ్ లో క‌ల‌ల‌కం రేగింది. దాంతో ప్రాక్టీస్ సెష‌న్స్‌కి దూర‌మై.. క్వారెంటైన్‌లో బిజీ అయ్యారు చెన్నై ఆట‌గాళ్లు. ఇప్పుడు మ‌రో ఎదురు దెబ్బ త‌గిలింది. చెన్నై సూప‌ర్ కింగ్స్‌లో కీల‌క ఆట‌గాడైన రైనా ఈ టోర్నీకి దూర‌మ‌య్యాడు. త‌న వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల రైనా ఈ టోర్నీలో ఆడ‌డం లేద‌ని సూప‌ర్ కింగ్స్ యాజ‌మాన్యం తెలిపింది. దుబాయ్‌లో ఉన్న రైనా.. ఇప్పుడు స‌డ‌న్ గా చెన్నై బ‌య‌లు దేరిపోతున్నాడు. ఇటీవ‌లే.. అంత‌ర్జాతీయ క్రికెట్‌కు రైనా వీడ్కోలు ప‌లికిన సంగ‌తి తెలిసిందే. క‌నీసం ఐపీఎల్ లో అయినా రైనా ఆట‌ని చూడాల‌ని అభిమానులు ఆశించారు. కానీ ఇంత‌లోనే… కోలుకోని షాక్ తగిలింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

బస్సు యాత్ర : వైసీపీ రాంగ్ స్ట్రాటజీ

ఎన్నికల షెడ్యూల్ వచ్చినా నోటిఫికేషన్ రావడానికి సమయం ఉండటంతో...జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్లాన్ చేసుకున్నారు. ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బస్సు యాత్ర...

చ‌ర‌ణ్ సినిమాలో.. సుకుమార్ హ్యాండ్ ఎంత‌?

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో త‌న క్రియేటీవ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా త‌ప్ప‌కుండా ఉంటుంది. 'విరూపాక్ష‌' సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close