హిందీ ‘హిట్’‌… హీరో దొరికాడు

తెలుగులో మంచి విజ‌యాన్ని అందుకున్న సినిమా ‘హిట్’. నాని నిర్మాత‌గా రూపొందిన ఈ చిత్రంలో విశ్వ‌క్ సేన్ క‌థానాయకుడు. ఈ చిత్రం ఇప్పుడు హిందీలో రీమేక్ అవ్వ‌బోతోంది. దిల్‌రాజు నిర్మాత‌. ఇప్పుడు ఈ హిందీ రీమేక్ లో హీరో ఫిక్స‌య్యాడు. రాజ్ కుమార్ రావ్‌ని `హిట్` క‌థానాయ‌కుడిగా ఎంచుకున్నారు. తెలుగు లో తీసిన శైలేష్ నే ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. 2021 ప్ర‌ధ‌మార్థంలో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్ల‌నుంది.

మ‌రోవైపు .. హిట్ సీక్వెల్‌కీ ప్ర‌య‌త్నాలు మొద‌లయ్యాయి. హిట్ కి సీక్వెల్ ఉంటుంద‌న్న హింట్‌.. ఆ క్లైమాక్స్ లోనే ఇచ్చేశారు. దానికి త‌గిన‌ట్టుగా స్క్రిప్టు త‌యారు చేస్తున్నారు. అయితే ఇందులో విశ్వ‌క్ సేన్ న‌టిస్తాడా? మ‌రో హీరో చేస్తాడా? అనే సంగ‌తి తెలియాల్సివుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

టీడీపీ కూటమికి వంగవీటి రాధా విస్తృత ప్రచారం !

ఎన్డీఏ కూటమి తరపున స్టార్‌ క్యాంపెయినర్‌ రంగంలోకి దిగారు వంగవీటి రాధా. గతంలో కాంగ్రెస్, PRP, వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు....

కల్లాల్లో ధాన్యం… రైతుల కళ్లల్లో దైన్యం

తెలంగాణలో కురిసిన అకాల వర్షం రైతులను కన్నీరుపెట్టిస్తోంది. కోతలకు వచ్చిన ధాన్యం తడిసిపోయిందని కొందరు, కల్లాల్లోకి వచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని మరికొందరు ఆవేదన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించాలనుకున్న ఈ...

ఇళ‌య‌రాజాకు ఇంకా ఈ వ్యామోహం ఎందుకు?

ఇళ‌య‌రాజా స్వ‌ర‌జ్ఞాని. సంగీత బ్ర‌హ్మ‌. ఆయ‌న అభిమాని కానివారంటూ ఉండ‌రేమో..?! ఆయ‌న్ని దేవుడిగా ఆరాధిస్తారు అభిమానులు. ఇంత గొప్ప ఇళ‌య‌రాజాకు `కాపీ రైట్స్`పై మ‌మ‌కారం ఎక్కువైపోతోంది. త‌న పాట ఎవ‌రు పాడినా, వాడుకొన్నా.....

హీరోయిన్ల నెత్తిమీద `పాన్ ఇండియా` కిరీటం

పాన్ ఇండియా హీరోలు పాన్ ఇండియా సినిమాలూ ఉన్న‌ప్పుడు.. పాన్ ఇండియా హీరోయిన్లూ ఉంటారు. ఉన్నారు కూడా. అదే గుర్తింపుతో సినిమాల్ని చేజిక్కించుకొంటున్న‌వాళ్లూ, ఆ పేరు చెప్పి పారితోషికాన్ని గ‌ట్టిగా గుంజుతున్న‌వాళ్ల గురించే ఈ క‌థ‌నం. ప్ర‌స్తుతం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close