రామ్‌చ‌ర‌ణ్ షూటింగుకి బ్రేకులు వేసిన వర్షం!

బ్యాంకాక్‌లో బ్యాడ్ వెద‌ర్‌ రామ్‌చ‌ర‌ణ్ సినిమా షూటింగుకి బ్రేకులు వేసింది. అందువల్ల, ఇష్టం లేనప్పటికీ ప్యాకప్ చెప్పక తప్పలేదు. రామ్‌చ‌ర‌ణ్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో డి.వి.వి. దానయ్య నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైన‌ర్‌ షూటింగ్ కోసం మెయిన్ కాస్ట్ అండ్ క్రూ సోమవారం బ్యాంకాక్‌ బయలుదేరింది. మంగళవారం నుంచి షెడ్యూల్ స్టార్ట్ కావాలి. లొకేషన్ రెడీ. ఆర్టిస్టులు రెడీ. టీమ్ అందరూ రెడీ. షూటింగ్ కాసేపటిలో మొదలు కాబోతుందని అందరూ రెడీ అవుతోన్న సమయంలో అనూహ్యంగా వర్షం మొదలైంది. వర్షం ఎప్పుడు తగ్గుతుందా? అని ఎదురు చూసి చూసి చివరకు ప్యాకప్ చెప్పేశార్ట‌. వర్షం ఆగకుండా కురవడంతో చాలాసేపు ఎదురు చూసినోళ్లు చివరకు రిలాక్స్ అయ్యారు. ఆ విధంగా బ్యాంకాక్‌లో ఫస్ట్ డే షూట్ క్యాన్సిల్ అయ్యింది. కియారా అద్వానీ కథానాయికగా న‌టిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్ర‌సాద్ స్వ‌ర‌క‌ర్త‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close