కొర‌టాల సినిమాలో చ‌ర‌ణ్‌… అంతా ట్రాష్‌!

చిరంజీవి 152వ సినిమాకి కొర‌టాల శివ ద‌ర్శ‌కుడ‌న్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే క్లాప్ కొట్టుకుంది. త్వ‌ర‌లోనే షూటింగ్ మొద‌లెడ‌తారు. అయితే ఈ సినిమాలో చ‌ర‌ణ్ కూడా ఉన్నాడ‌ని, చిరంజీవి ఫ్లాష్ బ్యాక్ పాత్ర‌లో చ‌ర‌ణ్ క‌నిపిస్తాడ‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే… ఈ సినిమాలో చ‌ర‌ణ్ లేడు. చ‌ర‌ణ్ కోసం కొర‌టాల శివ ఓ పాత్ర సృష్టిచండం కూడా అబ‌ద్ధ‌మే. స్క్రిప్టు ద‌శలో ఇలాంటి చ‌ర్చ‌లేమీ జ‌ర‌గలేదు. భ‌విష్య‌త్తులో.. చ‌ర‌ణ్ పాత్ర‌ని జోడించే అవ‌కాశాలూ క‌నిపించ‌డం లేదు. అంతేకాదు.. చిరంజీవి చేయ‌బోయే `లూసీఫ‌ర్‌` రీమేక్‌లోనూ చ‌ర‌ణ్ క‌నిపించ‌డు. చ‌ర‌ణ్ చేస్తాడ‌నుకుంటున్న పాత్ర‌లో మ‌రో యువ క‌థానాయ‌కుడు న‌టించే అవ‌కాశాలున్నాయి. ఇవ‌న్నీ చిరు కాంపౌండ్ వ‌ర్గాల నుంచి అందిన తాజా స‌మాచారం. సో… చిరు – చ‌ర‌ణ్‌ల‌ను తెర‌పై చూద్దామ‌నుకున్న మెగా ఫ్యాన్స్ ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లిన‌ట్టే. కొర‌టాల శివ మ‌దిలో చ‌ర‌ణ్‌ని తీసుకురావాల‌న్న ఆలోచ‌న లేన‌ప్పుడు.. మ‌రి ఈ వార్త‌లు ఎలా పుట్టాయో, ఎక్క‌డి నుంచి పుట్టాయో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఛోటా కె.నాయుడు Vs హ‌రీష్ శంక‌ర్‌… ఏం జ‌రిగింది?

'మ‌ళ్లీ నా జోలికొచ్చారో... చూసుకొందాం' అంటూ సినిమా ఫ‌క్కీలో కెమెరామెన్‌ ఛోటా కె.నాయుడుకు వార్నింగ్ ఇచ్చాడు హ‌రీష్ శంక‌ర్‌. వీరిద్ద‌రూ క‌లిసి 'రామ‌య్యా వ‌స్తావ‌య్యా' సినిమా చేశారు. అప్ప‌టి నుంచీ ఇద్ద‌రి మ‌ధ్యా...

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close