మ‌హేష్ ప‌క్క‌న ఇద్ద‌రు హీరోయిన్లు..?

మ‌హేష్ బాబు – అనిల్ రావిపూడి సినిమాకి సంబంధించిన ప‌నులు శ‌ర‌వేగంగా సాగిపోతున్నాయి. అనిల్ రావిపూడి.. ప్ర‌స్తుతం స్క్రిప్టుని పూర్తి స్థాయిలో తీర్చిదిద్దే ప‌నిలో ఉన్నాడు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ మేలో ఈ సినిమా ప‌ట్టాలెక్కేసే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి. ఈలోగా మిగిలిన న‌టీన‌టులు సాంకేతిక నిపుణుల కోసం ముమ్మ‌ర క‌స‌ర‌త్తులు జ‌రుగుతున్నాయి. ఈ సినిమాలో ఇద్ద‌రు క‌థానాయిక‌ల‌కు ఛాన్స్ ఉన్న‌ట్టు స‌మాచారం. సాయి ప‌ల్ల‌వి, ర‌ష్మిక మంద‌న్నా.. పేర్లు ప్ర‌ముఖంగా వినిపిస్తున్నాయి.

ఈ ఇద్ద‌రికీ యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. ప్ర‌స్తుతం లీడింగ్‌లో ఉన్న క‌థానాయిక‌ల్లో వీళ్లూ ఉన్నారు. మ‌హేష్ తో ఇప్ప‌టి వ‌ర‌కూ న‌టించ‌లేదు. కాబ‌ట్టి వీళ్ల మ‌ధ్య కెమిస్ట్రీ కొత్త‌గా క‌నిపించ‌డం ఖాయం. అందుకే… వీరిద్ద‌రికే అనిల్ రావిపూడి ఓటేసిన‌ట్టు తెలుస్తోంది. అయితే మే నుంచి వీళ్ల డేట్లు అందుబాటులో ఉంటాయా? లేదా? అనేది అనుమానంగా మారింది. డేట్లు కుదిరితే ఓకే. లేదంటే మ‌రో ఆప్ష‌న్ అప్పుడు వెదుక్కోవ‌చ్చు. మ‌హేష్ సినిమా అంటే ఎవ‌రు వ‌దులుకుంటారు? ర‌ష్మిక‌. సాయి ప‌ల్ల‌వి చేతిలో ఉన్న సినిమాల్ని ప‌క్క‌న పెట్ట‌డానికైనా సిద్ధ‌మ‌వ్వ‌డం ఖాయం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

టీడీపీ కూటమికి వంగవీటి రాధా విస్తృత ప్రచారం !

ఎన్డీఏ కూటమి తరపున స్టార్‌ క్యాంపెయినర్‌ రంగంలోకి దిగారు వంగవీటి రాధా. గతంలో కాంగ్రెస్, PRP, వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు....

కల్లాల్లో ధాన్యం… రైతుల కళ్లల్లో దైన్యం

తెలంగాణలో కురిసిన అకాల వర్షం రైతులను కన్నీరుపెట్టిస్తోంది. కోతలకు వచ్చిన ధాన్యం తడిసిపోయిందని కొందరు, కల్లాల్లోకి వచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని మరికొందరు ఆవేదన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించాలనుకున్న ఈ...

ఇళ‌య‌రాజాకు ఇంకా ఈ వ్యామోహం ఎందుకు?

ఇళ‌య‌రాజా స్వ‌ర‌జ్ఞాని. సంగీత బ్ర‌హ్మ‌. ఆయ‌న అభిమాని కానివారంటూ ఉండ‌రేమో..?! ఆయ‌న్ని దేవుడిగా ఆరాధిస్తారు అభిమానులు. ఇంత గొప్ప ఇళ‌య‌రాజాకు `కాపీ రైట్స్`పై మ‌మ‌కారం ఎక్కువైపోతోంది. త‌న పాట ఎవ‌రు పాడినా, వాడుకొన్నా.....

హీరోయిన్ల నెత్తిమీద `పాన్ ఇండియా` కిరీటం

పాన్ ఇండియా హీరోలు పాన్ ఇండియా సినిమాలూ ఉన్న‌ప్పుడు.. పాన్ ఇండియా హీరోయిన్లూ ఉంటారు. ఉన్నారు కూడా. అదే గుర్తింపుతో సినిమాల్ని చేజిక్కించుకొంటున్న‌వాళ్లూ, ఆ పేరు చెప్పి పారితోషికాన్ని గ‌ట్టిగా గుంజుతున్న‌వాళ్ల గురించే ఈ క‌థ‌నం. ప్ర‌స్తుతం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close