వ‌ర్మ గారూ.. ఇది కూడా కాపీయేనా??

గాడ్ ఫాద‌ర్ సినిమానే కాస్త అటూ ఇటూగా చేసి పేర్లు మార్చి తీసిన సినిమానే తీస్తుంటాడ‌ని రాంగోపాల్ వ‌ర్మ‌పై అక్క‌సు వెళ్ల‌బోసుకొంటుంటారు కొంత‌మంది సినీ అభిమానులు. అలాంటి వాద‌న‌ల‌కు మ‌రోసారి ఊతం లభించింది. వ‌ర్మ తాజా చిత్రం ఎటాక్‌.. ఈ సినిమా నుంచి ఓ స‌రి`కొత్త‌` పోస్ట‌ర్‌ని చిత్ర‌బృందం విడుద‌ల చేసింది. మ‌నోజ్ స‌గం బొమ్మ చూస్తుంటే క‌ళ్లు బైర్లు క‌మ్ముతున్నాయి.కానీ.. ఆ స‌గం బొమ్మ‌లోనే రెండు ర‌కాల మొహాలు క‌నిపిస్తున్నాయి. దీన్ని వ‌ర్చువ‌ల్ పోస్ట‌ర్స్ అంటుంటారు.

అయితే ఈ ర‌కం పోస్ట‌ర్ ఇది వ‌ర‌కు యాక్ష‌న్ త్రీడీ సినిమా కోసం విడుద‌ల చేశారు. న‌రేష్ బొమ్మ ఇలానే త్రీడీ టైపులో క‌నిపించి ఆక‌ట్టుకొంది. సేమ్ టూ సేమ్ అదే.. థీరీని వ‌ర్మ ఈసినిమా కోసం పాటించాడు. యాక్ష‌న్ త్రీడీలోని న‌రేష్ బొమ్మ‌ని వ‌ర్మ ఈ ర‌కంగా కాపీ కొట్టాడు. గాడ్ ఫాద‌ర్‌ని న‌మ్ముకొని సినిమాలు తీస్తుకొస్తున్న వ‌ర్మ.. ఇప్పుడు పోస్ట‌ర్ల‌నూ కాపీ కొట్ట‌డం మొద‌లెట్టాడ‌న్న‌మాట‌. ఇక ఎట‌క్‌లో… ఇంకెన్ని వింత‌లుంటాయో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close