ప‌వ‌న్ ఇంట‌ర్వ్యూ అంటే.. ఎక‌సెక్కాలా

రాంగోపాల్ వ‌ర్మ ఒక్క క్ష‌ణం ఖాళీగా కూర్చోలేడు. ఎవ‌రినో ఒక‌రిని కెల‌క్క‌పోతే త‌న‌కు అస్సలు నిద్ర‌ప‌ట్ట‌దు. అందులోనూ మెగా ఫ్యామిలినీ కెల‌డం అంటే ఆయ‌న‌కు మ‌హా స‌ర‌దా! ప‌నిగ‌ట్టుకొని మ‌రీ.. ప‌వ‌న్ క‌ల్యాణ్ పై ట్విట్లు చేస్తూ.. అటు ప‌వ‌న్ ఫ్యాన్స్‌కీ, ఇటు ప‌వ‌న్‌కీ చుర‌క‌లు అంట‌స్తుంటాడు. ఇప్పుడు ప‌వ‌న్ లేటెస్ట్ ఇంట‌ర్వ్యూపై ఆయ‌న ట్వీట్లు ప‌డ్డాయి. ప‌వ‌న్ ఇంట‌ర్వ్యూ చూశానని, అదో అద్భుత‌మూ, అమోఘ‌మ‌ని, జ‌నాల్ని ఎడ్యుకేట్ చేయ‌డానికే ఈ ఇంట‌ర్వ్యూ చేశార‌ని.. ఇలా పొగ‌డ్త‌ల కార్య‌క్ర‌మంలోకి దిగిపోయాడు వ‌ర్మ‌. అవ‌న్నీ ఎక‌సెక్కాలే అన్న సంగ‌తి.. ప‌వ‌న్ అభిమానుల‌కు అర్థ‌మ‌వుతూనే ఉంది.

వ‌ర్మ ఏదీ స్ట్ర‌యిట్‌గా చెప్ప‌డు. తిట్ట‌డ‌మే అల‌వాటు చేసుకొన్న వ‌ర్మ‌.. ఎప్పుడైనా పొగిడినా… అందులోనూ డ‌బుల్ మీనింగ్ ఉండ‌నే ఉంటుంది. తాజా ట్విట్ల‌లోనూ ఆ సంగ‌తి బ‌య‌ట‌ప‌డిపోయింది. ప‌వ‌న్ అభిమానుల్ని ఉడికిస్తూ.. సాగిన ఈ ట్విట్ ఇప్పుడు ప‌వ‌న్ ఫ్యాన్స్ మ‌ధ్య తెగ చ‌క్క‌ర్లు కొడుతోంది. మ‌రి.. వాటిని ప‌వ‌న్ ఫ్యాన్స్ ఏ విధంగా స‌మాధానం చెబుతార‌న్న‌ది ఆస‌క్తిక‌రం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close