హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్‌లో RRR హవా, రామ్ చరణ్ మెరుపులు

హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఫిల్మ్ అవార్డ్స్‌లో ఆర్ ఆర్ ఆర్ హవా కొనసాగింది. ఈ వేడుకలో ప్రజెంట్ గా రాంచరణ్ మెరిశారు. యూఎస్ కాలమానం ప్రకారం శుక్రవారం  సాయంత్రం జరిగిన ఈ వేడుకలో 4 అవార్డులను సాధించి ఆర్ఆర్ఆర్ టీం సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే.. రాజమౌళి దర్శకత్వం వహించిన ‘RRR’ హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఫిల్మ్ అవార్డ్స్‌లో ‘ఉత్తమ అంతర్జాతీయ చిత్రం’ అవార్డును కైవసం చేసుకుంది.  HCA అవార్డ్స్‌లో ఉత్తమ అంతర్జాతీయ చిత్రం అవార్డుతో పాటు … Continue reading హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్‌లో RRR హవా, రామ్ చరణ్ మెరుపులు