బర్త్ డే సర్ ప్రైజ్ ఇచ్చిన మెగా మేనల్లుడు

మెగాస్టార్ అండదండలతో ఆ ఫ్యామిలీ నుండి వచ్చిన ప్రతి హీరోని తమ అక్కున చేర్చుకుని అభిమానిస్తున్నారు మెగా ఫ్యాన్స్. అయితే ఈ మధ్యనే సినిమాలు స్టార్ట్ చేసి మెగా ఫ్యాన్స్ ని తన మాయ పడేసిన హీరో మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్. ముందు తీసిన రేయ్ ఆగి పిల్లా నువ్వు లేని జీవితం సినిమాతో వచ్చి హిట్ కొట్టిన ఈ కుర్రాడు రీసెంట్ గా సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాతో కూడా హిట్ మార్క్ టచ్ చేశాడు. మెగా ఇమేజ్ వద్దు వద్దంటూనే మెగా హీరోల ఇమేజ్ ని వాడుతూ ఫ్యాన్స్ కి దగ్గరయ్యాడు.

ప్రస్తుతం సాయి చేస్తున్న సినిమా తిక్క, సుప్రీం. అనీల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న సినిమా సుప్రీం. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ సాయి పుట్టిన రోజు సందర్భంగా ఈరోజు రిలీజ్ చేశారు. క్యాబ్ డ్రైవర్ గా దర్శనమిస్తున్న సుప్రీం హీరో జోష్ చూస్తుంటే ఈ సినిమాతో కూడా హిట్ కొట్టేట్టు ఉన్నాడు. రాశి ఖన్నా హీరోయిన్ గా చేస్తున్న సుప్రీం సినిమాలో మరోసారి తన మెగా పవర్ ని చూపించనున్నాడు సాయి ధరం తేజ్.

కళ్యాణ్ రామ్ కి పటాస్ లాంటి హిట్ ఇచ్చిన డైరక్టర్ అనీల్ సాయికి కూడా అదిరిపోయే హిట్ ఇస్తాడనంలో సందేహం లేదు. వదిలిన ఈ ఫస్ట్ లుక్ పోస్టరే దాన్ని నిజమనే చేస్తుంది. మరి ఫుల్ స్పీడ్ మీదున్న ఈ కుర్రాడు జోష్ చూస్తుంటే త్వరలోనే సెపరేట్ ఇమేజ్ ఏర్పాటు చేసుకునేలానే ఉన్నాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సజ్జల రాజీనామా చేస్తే ఏమవుతుంది !?

ఏపీలో సలహాదారులకు కూడా కోడ్ వర్తిస్తుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం ప్రభుత్వ సలహాదారు రాజకీయ వ్యవహారాలు మాట్లాడేందుకు వీలు లేదు. అయినా సజ్జల...

మంత్రి బుగ్గన సిబ్బంది బెదిరింపులు…మహిళ సూసైడ్..!?

ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సిబ్బంది అత్యుత్సాహం ఓ మహిళా నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి.కనీస మానవత్వం చూపకుండా బెదిరింపులకు దిగడంతో ఓ నిరుపేద మహిళా ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కోనసీమ జిల్లా కొత్తపేటకు...

మేనిఫెస్టో మోసాలు : జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ ఏది బ్రో !

చంద్రబాబునాయుడు నిరుద్యోగ యువత కోసం నిరుద్యోగ భృతి పథకం పెట్టి.. భృతి ఇచ్చి.. ఇలా భృతి తీసుకునేవాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి ఎప్పటికప్పుడు ఉద్యోగాలిచ్చేలా వ్యవస్థను సృష్టిస్తే.. జగన్ ెడ్డి ఏపీకి...

అప్రూవర్ గా శరత్ చంద్రారెడ్డి…కవితకు బెయిల్ దక్కేనా..?

ఢిల్లీ మద్యం కుంభకోణంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఈడీ అధికారుల వద్ద అప్రూవర్ గా మారిన శరత్ చంద్రారెడ్డి తాజాగా సీబీఐ అధికారుల ముందు కూడా అప్రూవర్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close