మామా కోడళ్ల సవాల్!

‘రంగస్థలం, మహానటి’ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టి మాంచి ఊపు మీదున్న సమంత.. సాక్షాత్తూ తన మామగారితోనే ఢీకొంటోంది. తమిళంలో సమంత నటించిన ఓ చిత్రం ‘అభిమన్యుడు’ పేరుతొ తెలుగులో జూన్ 1న విడుదలవుతుండగా.. అదే రోజు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున నటించిన ‘ఆఫీసర్’ కూడా వస్తోంది.

పైగా విశాల్ హీరోగా.. ‘సింగం’ సిరీస్ ఫేమ్ హరి దర్శకత్వంలో సమంత నటించిన ‘అభిమన్యుడు’ తమిళ్ వెర్షన్ అక్కడ సూపర్ హిట్ అయ్యిందని చెబుతున్నారు. మరో వైపు నాగార్జున టైటిల్ రోల్ ప్లే చేసిన ‘ఆఫీసర్’ని చూసి డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్స్ అందరూ భయపడుతున్నారని అంటున్నారు.

ఈ పరిస్థితుల్లో మామాకోడళ్ళయిన నాగార్జున, సమంత విడివిడిగా నటించిన ‘ఆఫీసర్, అభిమన్యుడు’ చిత్రాల్లో ఏది పై చేయి సాధిస్తుందో వేచి చూడాల్సిందే!!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రశాంత్ కిషోర్‌పై జగన్ తరహాలోనే దీదీ ఆక్రోశం !

టీడీపీ, బీజేపీలను గెలిపించేందుకే ప్రశాంత్ కిషోర్ పని చేస్తున్నారని మమతా బెనర్జీ ఆరోపించినట్లుగా ఓ వీడియోను వైసీపీ హైలెట్ చేస్తోంది. కానీ ఆయన క్షేత్ర స్థాయిలో వర్క్ చేయడం లేదని.. కేవలం...

సజ్జల రాజీనామా చేస్తే ఏమవుతుంది !?

ఏపీలో సలహాదారులకు కూడా కోడ్ వర్తిస్తుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం ప్రభుత్వ సలహాదారు రాజకీయ వ్యవహారాలు మాట్లాడేందుకు వీలు లేదు. అయినా సజ్జల...

మంత్రి బుగ్గన సిబ్బంది బెదిరింపులు…మహిళ సూసైడ్..!?

ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సిబ్బంది అత్యుత్సాహం ఓ మహిళా నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి.కనీస మానవత్వం చూపకుండా బెదిరింపులకు దిగడంతో ఓ నిరుపేద మహిళా ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కోనసీమ జిల్లా కొత్తపేటకు...

మేనిఫెస్టో మోసాలు : జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ ఏది బ్రో !

చంద్రబాబునాయుడు నిరుద్యోగ యువత కోసం నిరుద్యోగ భృతి పథకం పెట్టి.. భృతి ఇచ్చి.. ఇలా భృతి తీసుకునేవాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి ఎప్పటికప్పుడు ఉద్యోగాలిచ్చేలా వ్యవస్థను సృష్టిస్తే.. జగన్ ెడ్డి ఏపీకి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close