టెన్నిస్ తార బ‌యోపిక్‌

ప్ర‌స్తుతం ఇండియ‌న్ సినిమాలో బ‌యోపిక్స్ హ‌వా బాగానే న‌డుస్తుంది. ప్ర‌ముఖ రాజ‌కీయ‌, క్రీడా, సినిమా ప్ర‌ముఖుల జీవితాల‌ను సినిమాల రూపంలోకి తెర‌కెక్కిస్తున్నారు. క్రీడా ప్ర‌ముఖుల‌కు సంబంధించిన చూస్తే ఫ్ల‌యింగ్ సిక్ బ‌యోపిక్‌గా బాగ్ మిల్కా బాగ్‌, మేరీ కోమ్‌, స‌చిన్‌, ధోని వంటి బ‌యోపిక్స్‌ రూపొందాయి. కాగా టెన్నిస్ రంగంలో ఇండియాకు పేరు తెచ్చిన పి.వి.సింధు, సైనా నెహ్వాల్ బ‌యోపిక్స్ రూపొందుతున్నాయి. వీరి కంటే ముందు టెన్నిస్ ప‌రంగా మ‌న దేశానికి పేరు తెచ్చింది సానియా మీర్జా. లెటెస్ట్‌గా ఈమె బ‌యోపిక్‌కు రూపొంద‌నుంది. రోనీ స్క్రూ వాలా త‌న బ్యాన‌ర్‌పై సినిమాను నిర్మించ‌నున్నారు. అయితే సినిమా ఇంకా ప్రాథ‌మిక ద‌శ‌లోనే ఉంది. త్వ‌ర‌లోనే కొన్ని వివ‌రాలు తెలియ‌నున్నాయి. సానియా టెన్నిస్ తార‌గా ఎద‌గ‌డం.. పాకిస్థానీ క్రికెట‌ర్‌ను వివాహం చేసుకోవ‌డం.. ఇలాంటివ‌న్నీ ఈ సినిమాలో చూపించ‌బోతున్నార‌ట‌. మ‌రి సానియా మీర్జాగా ఎవ‌రు న‌టిస్తార‌నేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

ఇదేం స్ట్రాటజీ ఐ ప్యాక్ – గ్రాఫ్ పెరుగుతోందంటే ఆల్రెడీ తగ్గిపోయిందనే కదా అర్థం !

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోందని ప్రచారం చేయాలి . మీకు ఎంత కావాలి ?. ఇది ఐ ప్యాక్ నుంచి వివిధ మీడియా సంస్థలకు.. సోషల్ మీడియా ఖాతాలకు .....

భీమవరం రివ్యూ : రౌడీ రాజకీయానికి గడ్డు కాలమే !

ఏపీలో వీఐపీ నియోజకవర్గాల్లో భీమవరం ఒకటి. పవన్ కల్యాణ్ ఇప్పుడు అక్కడ పోటీ చేయకపోయినా అంది దృష్టి ఈ నియోజకవర్గంపై ఉంది. తాను నామినేషన్ వేసినా పవనే అభ్యర్థి అని ...

కాంగ్రెస్‌తో కాదు రేవంత్ తోనే బీజేపీ, బీఆర్ఎస్ పోటీ !

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో తాము కాంగ్రెస్ తో కాకుండా రేవంత్ తో పోటీ పడుతున్నట్లుగా రాజకీయాలు చేస్తున్నారు. రేవంత్ ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ఏమీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close