బాల‌య్య శ్రియ‌తో స‌ర్దుకుపోతాడా??

గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణి తొలి షెడ్యూల్ పూర్త‌య్యింది. రెండో షెడ్యూల్ కూడా మొద‌లైపోతోంది. సోమ‌వారం నుంచి హైద‌రాబాద్‌లో షూటింగ్ మొద‌లెడ‌తారు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ క‌థానాయిక విష‌యంలో ఓ క్లారిటీకి రాలేక‌పోతోంది చిత్ర‌బృందం. న‌య‌న‌తార‌, అనుష్క‌పేర్లు పరిశీల‌న‌కు వ‌చ్చినా… వాళ్ల డేట్లు దొర‌క‌డం లేదు. జులైలో హీరోయిన్ డేట్లు కావాలి. అయితే న‌య‌న‌కు జులై షెడ్యూల్ అంతా బిజీ. అందుకే తాను డ్రాప్ అయిపోయింది. అనుష్క ప‌రిస్థితీ అంతే. అందుకే చిత్ర‌బృందం ఇప్పుడు శ్రియ‌వైపు మొగ్గు చూపుతున్న‌ట్టు తెలుస్తోంది. రాణి పాత్ర‌లో శ్రియ ప‌ర్‌ఫెక్ట్‌గా సెట్ట‌యిపోతుంద‌ని చిత్ర‌బృందం న‌మ్మ‌కం.

పైగా శ్రియ కాల్షీట్లు అన్నివేళ‌లా అందుబాటులో ఉంటాయి. జూన్ నెలాఖ‌రు వ‌ర‌కూ ఆగి, న‌య‌న కాల్ఫీట్లు అప్ప‌టికీ స‌ర్దుబాటు కావు అనుకొంటే.. అప్పుడు శ్రియ‌ని సెలక్ట్ చేయొచ్చ‌ని బాల‌య్య అండ్ కో భావిస్తున్నార్ట‌. జూన్ మొద‌టి వారంలో బాల‌య్య అమెరికా ట్రిప్ వేస్తున్నాడు. అక్క‌డి నుంచి తిరిగొచ్చేలోగా క‌థానాయిక‌ని డిసైడ్ చేయాల‌ని చిత్ర‌బృందం టార్గెట్ ఫిక్స్ చేసుకొంది. అన్నీ కుదిరితే… గౌత‌మి పుత్ర‌లో శ్రియ ఎంట్రీ ఇచ్చే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close