వామ్మో శ్రుతి.. మ‌రీ ఇంత రెచ్చిపోవాలా?

క‌థానాయిక‌లు గ్లామ‌ర్ మంత్రం జ‌పించ‌డం మామూలే! సినీ ప‌రిశ్ర‌మే గ్లామ‌ర్‌తో ముడిప‌డి ఉంది.. అలాంట‌ప్పుడు అంద‌చందాల్ని న‌మ్ముకోవ‌డంలో త‌ప్పేం లేదు. కాక‌పోతే.. అది ఎంత వ‌ర‌కూ అన్న‌ది క‌థానాయిక‌ల విచ‌క్ష‌ణ మీద‌, వ్య‌క్తిత్వం మీద ఆధార‌ప‌డి ఉంటుంది. ఈ విష‌యంలో శ్రుతి కాస్త డిఫ‌రెంట్‌గానే ఆలోచిస్తుంది. అవ‌స‌ర‌మైతే నిండుగా చీర క‌ట్టుకొని, ప‌ద్ధ‌తిగా న‌టిస్తుంది. కావాల‌నుకొన్న‌ప్పుడు కంటిమీద కునుకు లేకుండా త‌న అంద‌చందాల‌తో మ‌తిపోగొట్టే స‌మ‌ర్థురాలు కూడా. ఇప్పుడు ఆ విష‌యం మ‌రోసారి రుజువైంది.

క్యూ అండ్ క్యూ అనే ఇంగ్లీష్ మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీ కోసం శ్రుతి హాట్ హాట్ భంగిమ‌ల‌తో పోజులిచ్చింది. అవి చూస్తే మ‌న‌మే షాకైపోతాం. మ‌రీ ఇంత రెచ్చిపోవాలా.. అనిపించేలా ఉన్నాయి ఆ భంగిమ‌లు. అందుకోసం శ్రుతి భారీ మొత్తం పారితోషికం అందుకొంద‌ట‌. సాధార‌ణంగా సినిమా అవ‌కాశాలు తగ్గిన‌ప్పుడు, మ‌ళ్లీ త‌మ టాలెంట్‌ని బ‌య‌ట‌పెట్టుకోవ‌డానికి మైగ‌జైన్‌ల వెంట ప‌డుతూ ఇలా హాట్ పోజులిస్తుంటారు క‌థానాయిక‌లు. కానీ ఫామ్‌లో ఉండ‌గానే ఇలా మైగ‌జైన్ల‌కు ఇంత‌టి హాట్ భంగిమ‌ల్లో స్టిల్స్ ఇచ్చిందంటే.. శ్రుతిని ఏమ‌నాలి??

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close