సోనారిక ఎందుకిలా…?

జాదూగాడుతో ఎంట్రీ ఇచ్చింది.. బుల్లితెర సోయగం సోనారిక‌. తొలి సినిమాలోనే హాట్ హాట్‌గా ద‌ర్శ‌న‌మిచ్చింది. స్పీడున్నోడులోనూ త‌న స్పీడు చూపించింది. ఈడోర‌కం – ఆడోర‌కంలో మ‌రింత రెచ్చిపోయింది. ఇన్ని చేసినా… ఆమెను గ్లామ‌ర్ డాల్‌గా చూడ‌డం లేద‌నుకొందేమో, ఈమ‌ధ్య కొన్ని బికినీ పోజుల్ని వ‌దిలింది. అది చూసి.. అంతా ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఈ పాప మ‌రీ ఇంతిలా శ్రుతిమించిందేంటి? అని ముక్కున వేలేసుకొంటున్నారు. అయితే సోనారిక ప్లాన్‌.. చాలా పెద్ద‌దే ఉంద‌ట‌. గ్లామ‌ర్ క్వీన్‌గా గుర్తింపు తెచ్చుకొన్న‌వాళ్ల‌కు తెలుగునాట ఇమేజ్ వేరుగా ఉంటుంద‌ని గ్ర‌హించింది సోనారిక‌. పెద్ద హీరోల ప‌క్క‌న అవ‌కాశాలు రావాలంటే… ఈమాత్రం శ్రుతిమించ‌క త‌ప్ప‌ద‌ని భావించిందేమో?

చిన్న సినిమాలు ఎన్ని చేసినా, అందులో ఎన్ని హిట్లు కొట్టినా… పెద్ద సినిమాలు చేసినంత క్రేజ్ రాదు. పైగా గ్లామ‌ర్ భామ‌ల‌కే ఐటెమ్ పాట‌ల అవ‌కాశాలు ద‌క్కుతుంటాయి. మ‌న‌సులో ఆ ఉద్దేశాలు పెట్టుకొనే సోనారిక‌.. ఇలా బికినీ పోజుల్ని బ‌య‌ట‌కు వ‌దిలింద‌ని గుస‌గుస‌లాడుకొంటున్నారు. ఈ హాట్ ప్ర‌ద‌ర్శ‌న‌తో అయినా. త‌కకు ఇబ్బుడిముబ్బిడిగా అవకాశాలు వ‌స్తాయ‌ని, ఒక్క‌సారిగా టాప్ రేంజులోకి వెళ్లిపోవ‌చ్చ‌న్న‌ది నిహారిక స్కెచ్ అయ్యింటుంది. మ‌రి.. ఈ గ్లామ‌ర్ షోకి ఎన్ని సినిమాలు రాల‌తాయో.. కాల‌మే చెప్పాలి. ఈలోగా నిహారిక హాట్ ప్ర‌ద‌ర్శ‌న చూసి కుర్ర‌కారు పండ‌గ చేసుకొంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close