వినాయ‌క్ ఇంట్లో.. సందీప్ పాగా

ఈమ‌ధ్య వినాయ‌క్ త‌న సొంత ఇంటిని అమ్ముకొన్న‌ట్టు వార్త‌లొచ్చాయి. ‘అఖిల్‌’ దెబ్బ‌కి వినాయ‌క్ బాగా డంగైపోయాడ‌ని, ఆర్థికంగానూ న‌ష్ట‌పోయాడ‌ని, అందుకే ఫిల్మ్‌న‌గ‌ర్‌లో ఎంతో ఇష్ట‌ప‌డి క‌ట్టుకొన్న కొత్త ఇల్లు… అర్జెంటుగా అమ్మేశాడ‌ని వార్త‌లొచ్చాయి. ”అమ్మిన మాట నిజ‌మే గానీ.. ఆర్థిక ఇబ్బందుల వ‌ల్ల కాదు, సెంటిమెంట్ కోస‌మే” అని చెప్పుకొన్నాడు వినాయ‌క్‌. ఆ సంగ‌తి ప‌క్క‌న పెడితే, వినాయ‌క్ ఇల్లు కొన్న‌దెవ‌రో బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆ ఇంటిని యువ హీరో సందీప్ కిష‌న్ చేజిక్కించుకొన్నాడ‌ట‌. ఈ విష‌యాన్ని సందీప్ కూడా దృవీక‌రించాడు. ”నిజానికి ఆ ఇల్లు మా సొంత మేన‌మామ‌ది. ఆయ‌న ద‌గ్గ‌ర్నుంచి వినాయక్ ద‌గ్గ‌ర‌కు వెళ్లింది. ఇప్పుడు నేను సొంతం చేసుకొన్నా. నా క‌ష్టార్జితంతో కొనుక్కొన్న తొలి ఆస్తి ఇదే” అంటున్నాడు సందీప్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వివేకా హత్య కేసులోకి జగన్‌నూ లాక్కొస్తున్న దస్తగిరి !

మావాళ్లు చెప్పినట్లు చేయి.. ఏం జరిగినా అండగా ఉంటానని దస్తగిరికి సీఎం జగన్ స్వయంగా హామీ ఇచ్చారట. ఈ విషయాన్ని స్వయంగా దస్తగిరినే చెబుతున్నారు. వివేకాను చంపే ముందు జగన్ ఆయనతో ఫోన్...

ఖమ్మం సీటు రిస్క్ లో పడేసుకున్న కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీ అత్యంత సులువుగా గెలిచే సీటు ఖమ్మం అనుకున్నారు. మిత్రపక్షంతో కలిసి ఆ లోక్ సభ పరిధిలో ఉన్న అన్ని చోట్లా గెలిచారు. అదీ కూడా భారీ మెజార్టీలతో. ...

ఇప్పటికీ ఎన్డీఏ వెంట పడుతున్న జగన్ !

రాజకీయం అంటే విదిలించుకున్నా వదిలి పెట్టను అని కాళ్లు పట్టేసుకోవడం కాదు. కానీ వైసీపీ అధినేతకు మాత్రం అదే రాజకీయం. ఎందుకంటే వదిలిస్తే కేసులకు కొట్టుకుపోతారు. అందుకే బీజేపీ వాళ్లు విదిలించుకున్నా ...

ఆన్న ఆస్తి ఇవ్వకపోతే షర్మిల కోర్టుకెళ్లవచ్చుగా !?

సోదరుడు జగన్మోహన్ రెడ్డి ఆస్తి పంచివ్వలేదని.. ఒక్కకొసరు ఆస్తి రాసిచ్చి దాన్ని కూడా అప్పు కింద జమ చేసుకున్నారని షర్మిల వేదనకు గురయ్యారు. తన పిల్లలకు తాను ఏమీ ఇవ్వలేకపోతున్నానని ఆమె ఆవేదన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close