తాప్సీకి సూపర్ షాక్ ఇచ్చిన జర్నలిస్ట్

మీడియా పర్సన్స్ క్రియేటివిటీ రోజు రోజుకీ పీక్స్‌కి వెళ్ళిపోతోంది. జనాలను అట్రాక్ట్ చేయడమే ఇంపార్టెంట్, అందుకోసం ఏం చేయడానికైనా, ఎలాంటి రాతలు రాయడానికైనా రెడీ అయిపోతున్నారు. తాజాగా ఓ జర్నలిస్ట్ తాప్సీకి సూపర్ షాక్ ఇచ్చాడు. తాప్సీ పన్ను ఇంటర్వ్యూ అని చెప్పి పింక్ సినిమా డిటెయిల్స్‌ని పబ్లిష్ చేశాడు. తను అడిగిన ప్రశ్నలన్నింటికీ తాప్సీ చెప్పిన ఆన్సర్స్ అని చెప్పి సింగిల్ పేజ్ ఆర్టికల్ రాసేశాడు. ‘పింక్’ సినిమాలో తాను రేప్ విక్టిమ్‌గా నటిస్తున్నట్టుగా తాప్సీ చెప్పిందని ఇంట్రెస్టింగ్ హెడ్‌లైన్ కూడా ఇచ్చేశాడు మనవాడు. పేపర్‌లో పబ్లిష్ అయిన ఈ ఇంటర్య్వూ చూసిన తాప్సీ షాక్ అయింది. అవ్వకుండా ఎలా ఉంటుంది మరి? సందీప్ అనే ఆ క్రియేటివ్ జర్నలిస్ట్ కొశ్ఛన్స్ అన్నీ తనే రాసుకున్నాడు. తాప్సీ చెప్పిన ఆన్సర్స్ అని కూడా తనకు తోచింది రాసేసుకున్నాడు. వెంటనే ఆ ఇంటర్య్వూ పబ్లిష్ అయిన పేజ్‌ని ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన తాప్సీ ….తనకసలు ఆ ఇంటర్వ్యూ విషయమే తెలియదని చెప్పింది. ఆన్సర్స్ కూడా ఆ జర్నలిస్ట్ క్రియేటివిటేనే అన్న విషయాన్ని బయట పెట్టింది. పింక్ సినిమాలో నా క్యారెక్టర్ రేప్ విక్టిమ్ అన్న విషయం కూడా అబద్ధమని చెప్పింది. రెస్పాన్సిబుల్ జర్నలిజం గురించి కూడా ప్రశ్నించిదంది తాప్సీ. ఇలాంటి పిచ్చి పనులు చేస్తే మీడియాకు ఉన్న వ్యాల్యూ కూడా పోవడం మాత్రం ఖాయం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....
video

ఈదేశం విడిచి వెళ్లిపోండి.. లేదా చ‌చ్చిపోండి!

https://www.youtube.com/watch?v=nb-XDZQSZhE చాలా కాలంగా నారా రోహిత్ నుంచి సినిమాలేం రాలేదు. సుదీర్ఘ విరామం త‌ర‌వాత ఆయ‌న‌.. 'ప్ర‌తినిధి 2' తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఓర‌కంగా క‌రెక్ట్ కమ్ బ్యాక్ ఇది. ఎందుకంటే నారా రోహిత్ చేసిన...

‘టిల్లు స్వ్కేర్’ రివ్యూ: మ్యాజిక్ రిపీట్స్

Tillu Square movie review తెలుగు360 రేటింగ్ : 3/5 కొన్ని పాత్ర‌లు, టైటిళ్లు... ఆయా న‌టీన‌టుల కెరీర్‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా మారిపోతుంటాయి. 'డీజే టిల్లు' అలాంటిదే. ఈ సినిమా 'మామూలు' సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌ని 'స్టార్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close