కార్యకర్తల పునాదితోనే వారసుడికి నాయకత్వం!

తెలుగుదేశం భవిష్యత్తు నాయకుడు నారా లోకేష్ కి కనీసం లక్షమంది కార్యకర్తల మద్దతువుండేలా పార్టీ శిక్షణ మొదలుకాబోతోంది. తెలుగువాడి ఆత్మగౌరవ నినాదంతో, ఎన్ టి ఆర్ ఆవేశ ఉద్వేగాలనుంచి పుట్టిన తెలుగుదేశం పార్టీని, నిర్వహణా సామర్ధ్యంతో దేశంలోనే పటిష్టవంతమైన నిర్మాణయంత్రాంగం వున్న పార్టీగా నారా చంద్రబాబు నాయుడు తీర్చిదిద్దారు. ఇపుడు నిరంతరాయ కార్యకర్తల శిక్షణ అనే విన్నూత్న కార్యక్రమం ద్వారా పార్టీ మూడోతరం వారసుడు లోకేష్ కు అపూర్వమైన కార్యకర్తల మద్దతు కూడకట్టే పని మొదలు పెడుతున్నారు. … Continue reading కార్యకర్తల పునాదితోనే వారసుడికి నాయకత్వం!