ఎన్టీఆర్ నేతాజీ.. నిజ‌మెంత‌?

ఎన్టీఆర్ – పూరి జ‌గ‌న్నాథ్.. ఈ కాంబినేష‌న్ ఎప్పుడూ స‌న్సేష‌న‌లే. ఆంధ్రావాలా స‌మ‌యంలో ఈ కాంబినేష‌న్‌కి వచ్చిన హైప్ అంతా ఇంతా కాదు. ఆ సినిమా అట్ట‌ర్ ఫ్లాప్ అయినా.. టెంప‌ర్‌కీ అదే ర‌క‌మైన అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. టెంపర్‌తో ఎన్టీఆర్ కూడా దార్లో ప‌డ్డాడు. ఇప్పుడు ముచ్చ‌ట‌గా మూడోసారి ఈ కాంబినేష‌న్లో ఓ సినిమా ప‌ట్టాలెక్క‌బోతోంది. ఇటీవ‌ల ఎన్టీఆర్‌కి క‌థ చెప్పి ఓకే చేయించుకొన్నాడు పూరి. ఆ సినిమాకి నేతాజీ అన్న టైటిల్ ఫిక్స్ చేసిన‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది. ఫ్యాన్స్ కూడా ఆటైటిల్‌తో పోస్ట‌ర్లు త‌యారు చేసి హ‌డావుడి చేశారు.

అయితే నేతాజీ విష‌యంలో చిత్ర‌బృందం క్లారిటీ ఇచ్చింది. `ఎన్టీఆర్‌కి క‌థ చెప్పి ఓకే చేయించుకొన్న మాట వాస్త‌వ‌మే కానీ, ఆ సినిమా టైటిల్ నేతాజీ కాదు` అని పూరి క్లారిటీ ఇచ్చారు. ప్ర‌స్తుతం ఎన్టీఆర్‌, పూరిలు ఇద్ద‌రూ బిజీనే. కాబ‌ట్టి 2016లో ఈ సినిమా ప‌ట్టాలెక్కే అవ‌కాశాలు అంతంత మాత్ర‌మే. ఈలోగా టైటిల్ విష‌యంల‌తో తొంద‌ర‌ప‌డ‌డం ఎందుకూ అని చిత్ర‌బృందం భావిస్తోంద‌ట‌. అందుకే.. టైటిల్ గురించి ఆలోచించ‌లేద‌ని, నేతాజీ అన్న‌ది కేవ‌లం ఫ్యాన్స్ పుట్టించుకొన్న టైటిల్ అని పూరి చెప్పారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆసుపత్రి వ్యాపారంపై మాధవీలత సంచలన వ్యాఖ్యలు

మాధవీలత... బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి. ఎంఐఎంకు పెట్టని కోటగా ఉన్న హైదరాబాద్ సెగ్మెంట్ లో ఈసారి జెండా పాతుతామని చెప్తున్నా బీజేపీ నేతల వ్యాఖ్యలకు తగ్గట్టుగానే మాధవీలత అందరి దృష్టిని...

బీఆర్ఎస్ కు బిగ్ షాక్ – కాంగ్రెస్ లోచేరిన కేటీఆర్ బావమరిది..!

లోక్ సభ ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ కు షాక్ ల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, కీలక నేతలు పార్టీని వీడుతుండగా తాజాగా కేటీఆర్ బావమరిది ఎడ్ల రాహుల్ రావు...

మలయాళం కథతో తరుణ్ భాస్కర్ ?

తరుణ్ భాస్కర్ కి నటనపై ఆసక్తి ఎక్కువే. తను తీసిన 'కీడాకోలా' నటుడిగా ఆయన్ని మరో మెట్టుఎక్కించింది. ప్రస్తుతం దర్శకుడిగా కథలు రాసుకోవడంతో పాటు నటుడిగా కూడా కొన్ని ప్రాజెక్ట్స్ సైన్ ...

బీఆర్ఎస్ఎల్పీ విలీనం లేనట్లే – రేవంత్ ఆకర్ష్ ఫెయిల్ !

బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకుంటామని ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని చేస్తున్న ప్రచారం అంతా డొల్గా తేలుతోంది. ముందుకు వచ్చిన ఒక్కో ఎమ్మెల్యేకు కండువా కప్పుతున్నారు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close