క్లాప్ బోర్డ్ ట్యాటూతో దర్శనమిచ్చిన త్రిష

ప్రస్తుతం 10 సినిమాల కన్నా ఎక్కువ చేయడం కష్టమైన ఈరోజుల్లో.. దాదాపు 13 సంవత్సరాలుగా సౌత్ సినిమాల్లో తన మార్క్ నటనతో అందరిని ఆకట్టుకుంటూ కెరియర్ లో సక్సెస్ ఫుల్ గా 50 సినిమాలను చేసింది త్రిష. ఎప్పుడు ట్రెండీగా ఉండే త్రిష తన ఒంటి మీద ట్యాటూలను వేయించుకోవడం కామనే. అయితే ఇప్పటికే ఆమె శరీరం మీద రెండు చోట్ల ట్యాటూలతో దర్శనమిస్తుంది.

అయితే చీకటి రాజ్యం సినిమాతో 50 సినిమాలను పూర్తి చేసుకున్న సందర్భంగా తన వీపు మీద క్లాప్ బోర్డ్ ట్యాటూ వేయించుకుంది త్రిష. సినిమా మీద ఉన్న అభిమానంతోనే తను ఇలా క్లాప్ బోర్డ్ ట్యాటూ వేయించుకున్నట్టు తెలిపింది. ‘మనసులోని ఇష్టమే శరీరం మీద కనిపించేందుకే’ ఈ ట్యాటూ వేయించుకున్నట్టుగా తన ట్విట్టర్లో మెసేజ్ పోస్ట్ చేసింది త్రిష.

లాస్ట్ ఇయర్ వరుణ్ మణియన్ తో నిశ్చితార్ధం దాకా వెళ్లి తర్వాత క్యాన్సిల్ చేసుకున్న అమ్మడు ఇప్పుడు పూర్తిగా సినిమాల మీద పూర్తి ఏకాగ్రత ఉంచింది. ప్రస్తుతం నాయని, అరణ్మయి-2 లో నటిస్తున్న త్రిష ఈ రెండు సినిమాల మీద ఎంతో నమ్మకంతో ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close