క‌రోనాపై యుద్ధం: త్రివిక్ర‌మ్ విత‌ర‌ణ రూ.10 ల‌క్ష‌లు

సాయం చేసే చేతులు మెల్ల‌మెల్ల‌గా పెరుగుతున్నాయి. క‌రోనాపై పోరాడుతున్న ప్ర‌జ‌ల‌కు, ప్ర‌భుత్వానికి త‌మ వంతు భ‌రోసాగా స్టార్లు క‌దిలివ‌స్తున్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇప్ప‌టికే కోటి రూపాయ‌ల సాయం ప్ర‌క‌టించాడు. నితిన్ 20 ల‌క్ష‌లు ఇచ్చాడు. మిగిలిన‌వాళ్లు త‌మ దారిలో త‌మ వంతుగా శ్ర‌మిస్తున్నారు. ఇప్పుడు ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు త్రివిక్రమ్ రూ.20 ల‌క్ష‌ల విత‌ర‌ణ ప్ర‌క‌టించాడు. త్రివిక్రమ్‌ రెండు తెలుగు రాష్ఠ్రాల‌కు చెరో ప‌ది ల‌క్ష‌ల చెప్పున ఈ స‌హాయం అందించ‌నున్నార‌ని హారిక హాసిని సంస్థ ప్ర‌క‌టించింది. త్వ‌ర‌లోనే ఈ మొత్తాన్ని ముఖ్య‌మంత్రి స‌హాయ నిధికి అందిస్తారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

బస్సు యాత్ర : వైసీపీ రాంగ్ స్ట్రాటజీ

ఎన్నికల షెడ్యూల్ వచ్చినా నోటిఫికేషన్ రావడానికి సమయం ఉండటంతో...జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్లాన్ చేసుకున్నారు. ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బస్సు యాత్ర...

చ‌ర‌ణ్ సినిమాలో.. సుకుమార్ హ్యాండ్ ఎంత‌?

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో త‌న క్రియేటీవ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా త‌ప్ప‌కుండా ఉంటుంది. 'విరూపాక్ష‌' సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close