బాక్సింగ్ కోచ్ గా.. వెంకీ?

రీమేక్ సినిమాలంటే వెంక‌టేష్‌కి ఎంతిష్ట‌మే. టాలీవుడ్‌లో ఆయ‌న రీమేక్ కింగ్‌! ఆయ‌న సూప‌ర్ హిట్ చిత్రాల్లో స‌గానికిపైగా రీమేక్‌లున్నాయి. తాజాగా వెంకీ దృష్టి ఓ హిందీ సినిమాపై ప‌డింద‌ని టాక్‌. అదే.. సాలా క‌డూస్‌. మాధ‌వ‌న్ క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈచిత్రానికి సుధా కొంగ‌ర ప్ర‌సాద్ ద‌ర్శ‌కుడు. ఇదో బాక్సింగ్ కోచ్ జీవితానికి సంబంధించిన క‌థ‌. బాలీవుడ్‌లో బాగానే ఆడింది. చిన్ని చిన్ని మార్పులు చేస్తే తెలుగులోనూ… ఈ సినిమా హిట్ట‌య్యే ఛాన్సుంది. ఆ ఆలోచ‌న‌తోనే ఈసినిమా రీమేక్‌పై దృష్టిపెట్టాడ‌ట వెంకీ.

ఇటీవ‌ల సుధా కొంగ‌ర వెంకీని క‌లుసుకోవ‌డంతో ఈ రీమేక్ విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. పివీపీ సినిమాస్ ఈ సినిమాని తెర‌కెక్కించే అవ‌కాశాలున్నాయి. ఓ వైపు స్క్రిప్టు ప‌నులు జ‌రుగుతున్నాయ‌ని టాక్‌. బాబు బంగారం త‌ర‌వాత‌.. వెంకీ ఈ సినిమాతోనే రంగంలోకి దిగే అవ‌కాశాలున్నాయి. మ‌రి ఈ చిత్రానికి సుధా కొంగ‌ర‌నే ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారా? లేదంటే మ‌రో ద‌ర్శ‌కుడు సీన్ లోకి ఎంట్రీ ఇస్తాడా? అన్న‌ది తెలియాల్సివుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వివేకా హత్య కేసులోకి జగన్‌నూ లాక్కొస్తున్న దస్తగిరి !

మావాళ్లు చెప్పినట్లు చేయి.. ఏం జరిగినా అండగా ఉంటానని దస్తగిరికి సీఎం జగన్ స్వయంగా హామీ ఇచ్చారట. ఈ విషయాన్ని స్వయంగా దస్తగిరినే చెబుతున్నారు. వివేకాను చంపే ముందు జగన్ ఆయనతో ఫోన్...

ఖమ్మం సీటు రిస్క్ లో పడేసుకున్న కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీ అత్యంత సులువుగా గెలిచే సీటు ఖమ్మం అనుకున్నారు. మిత్రపక్షంతో కలిసి ఆ లోక్ సభ పరిధిలో ఉన్న అన్ని చోట్లా గెలిచారు. అదీ కూడా భారీ మెజార్టీలతో. ...

ఇప్పటికీ ఎన్డీఏ వెంట పడుతున్న జగన్ !

రాజకీయం అంటే విదిలించుకున్నా వదిలి పెట్టను అని కాళ్లు పట్టేసుకోవడం కాదు. కానీ వైసీపీ అధినేతకు మాత్రం అదే రాజకీయం. ఎందుకంటే వదిలిస్తే కేసులకు కొట్టుకుపోతారు. అందుకే బీజేపీ వాళ్లు విదిలించుకున్నా ...

ఆన్న ఆస్తి ఇవ్వకపోతే షర్మిల కోర్టుకెళ్లవచ్చుగా !?

సోదరుడు జగన్మోహన్ రెడ్డి ఆస్తి పంచివ్వలేదని.. ఒక్కకొసరు ఆస్తి రాసిచ్చి దాన్ని కూడా అప్పు కింద జమ చేసుకున్నారని షర్మిల వేదనకు గురయ్యారు. తన పిల్లలకు తాను ఏమీ ఇవ్వలేకపోతున్నానని ఆమె ఆవేదన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close