ట్రావెల్ బ‌స్సులో వెంకీ మామ… ప‌ట్టించిన ఫ్యాన్స్‌

పైర‌సీ బెడ‌ద మామూలుగా లేదు. సినిమా వ‌చ్చిన రోజే హెచ్ డీ ప్రింటుని దింపేస్తున్నారు. అవి ఎక్క‌డ ప‌డితే అక్క‌డ య‌దేచ్ఛ‌గా ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. తాజాగా వెంకీ మామాపై కూడా పైర‌సీ ప‌డ‌గ విప్పింది. ఈ సినిమాని ఏకంగా ఓ ట్రావెల్ బ‌స్సులోనే ప్ర‌ద‌ర్శించ‌డం మొద‌లెట్టారు. ఆ బ‌స్సులో ఉన్న వెంక‌టేష్ అభిమాని త‌క్ష‌ణం స్పందించి – రంగంలోకి దిగాడు. ఆ ట్రావెల్ ఏజెన్సీపై కేసు పెట్టాడు.

వివ‌రాల్లోకి వెళ్తే.. సోమ‌వారం రాత్రి హైద‌రాబాద్ నుంచి మైసూర్ వెళ్తోందో ట్రావెల్ బ‌స్సు. అందులో వెంకీ మామ సినిమాని ప్ర‌ద‌ర్శించారు. ఆ బస్సులోనే ఉన్న వెంక‌టేష్ అభిమాని ఒక‌రు త‌క్ష‌ణం స్పందించి.. ఫోన్‌లో త‌న మిత్రుల‌కు స‌మాచారం అందించారు. ఆ విష‌యం చిత్ర‌బృందానికీ తెలిసిపోయింది. మార్గ‌మ‌ధ్య‌లో అంటే క‌ర్నూలులో బ‌స్సుని ఆపి ఫ్యాన్స్ నానా గొడ‌వ చేశారు. వెంట‌నే… క‌ర్నూలు పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ కేసుని న‌మోదు చేసుకుని, ద‌ర్యాప్తు ప్రారంభించారు. పైర‌సీ అనేది ఇప్పుడు చాలా పెద్ద నేరం. పైర‌సీ సీడీలు అమ్మినా,ప్ర‌ద‌ర్శించినా శిక్ష‌కు గుర‌వుతారు. ట్రావెల్ బ‌స్సులో కొత్త సినిమాల్ని య‌దేచ్ఛ‌గా ప్ర‌ద‌ర్శించ‌డం మామూలైపోయింది. ఎవ‌రో ఒక‌రు.. ఇలా పూనుకుంటే త‌ప్ప పైర‌సీ ఆగ‌దు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మాధవీలత ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మాధవీలత ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పాతబస్తీ గడ్డపై బీజేపీ ఎగరేసి ఒవైసీకి ఓటమి రుచి చూపిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు....

ఎన్నికల వరకు జగన్ అంతే..!?

ఏపీ సీఎం జగన్ రెడ్డిపై రాయి దాడి జరిగి రెండు వారాలు కావొస్తోంది. బస్సు యాత్రలో భాగంగా ఓ వ్యక్తి రాయి విసరడంతో జగన్ ఎడమ కంటిపైన స్వల్ప గాయమైంది. బ్యాండేజ్...

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close