మెగా ఫ్యామిలీ సపోర్ట్ – జనసేన కా, చిరంజీవి కాంగ్రెస్ కా?

పవన్ కళ్యాణ్ “నిరంత” యాత్ర కి సిద్దమైన సందర్భంగా మెగా ఫ్యామిలీ హీరోలు పవన్ కళ్యాణ్ కి తమ మద్దతు ప్రకటిస్తూ ట్వీట్లు, ఫేస్ బుక్ పోస్ట్ లు చేసారు.

మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఫేస్ బుక్ లో.- ” నేను ఓ భారతీయుడిని.. నా జన్మ భూమిని రక్షించుకొనే భాద్యత నా పై ఉంది అన్న పవన్ కళ్యాణ్ కామెంట్ తో పాటు.. బాబాయ్ మీకు అంతా శుభం కలగాలని… కోరుకొంటున్నా.. జై జనసేన” అంటూ పోస్ట్ చేసారు. రాం చరణ్ భార్య ఉపాసన కూడా ఈ పోస్ట్ ని రీ-ట్వీట్ చేసారు. ఇక వరుణ్ తేజ్ ట్విట్టర్ లో “ఆల్ ద బెస్ట్ బాబాయ్, మీకు మరింత శక్తి కలగాలి, జై జనసేన” అని ట్వీట్ చేస్తే, మెగా ఫ్యామిలీ హీరో – సాయి ధరం తేజ్ కూడా “మీ వెంటే మేము, జై జన సేన” అంటూ ట్వీట్ చేసారు.

మొత్తానికి మెగా ఫ్యామిలీ హీరోలు జనసేన కి బహిరంగంగా జై కొట్టటానికి ఎటువంటి మొహమాటమూ చూపించట్లేదు. అయితే జనసేన ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ తో కానీ కాంగ్రెస్ లో ఉన్న ఎటువంటి పొత్తు పెట్టుకునే అవకాశాలు కనిపించడం లేదు. అదే జరిగితే, 2019 కి మళ్ళీ కాంగ్రెస్ లో ఉన్న చిరంజీవి, పవన్ జనసేన వైరి పక్షాలుగా ఉండాల్సి రావచ్చు. మరి అప్పుడు కూడా మెగా ఫ్యామిలీ హీరోలు జై జనసేన అంటారా లేక అప్పటి పరిస్థితులని బట్టి వైఖరి మార్చుకుంటారా? లేక మెగా ఫ్యామిలీ ఈ స్థాయిలో ఉండటానికి కారణమైనందున చిరంజీవి కి మద్దతిస్తారా? అన్నది చర్చనీయాంశం అయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close