‘మ‌హ‌ర్షి’ ఫైన‌ల్ ‘క‌ట్‌’ పై త‌ర్జ‌న భర్జ‌న‌లు

మే 9న మ‌హ‌ర్షి వ‌చ్చేస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న `మ‌హ‌ర్షి`.. ఇప్పుడు ఫైన‌ల్ `క‌ట్‌` విష‌యంలో త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డుతోంది. నిడివి, ల్యాగ్ అవుతున్న స‌న్నివేశాలు.. వీటి గురించి ఇప్పుడు దిల్‌రాజు, వంశీపైడిప‌ల్లిల మ‌ధ్య విప‌రీత‌మైన డిస్క‌ర్ష‌న్లు న‌డుస్తున్నాయి. ట్రైల‌ర్ లో చూపించినాల్సిన షాట్స్ ఏమిటి? అనేది కూడా ఇంకా తేల‌లేదు. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఈ సినిమా ఫైన‌ల్ క‌ట్ బాధ్య‌త‌ల్ని వంశీపైప‌డిప‌ల్లిపైనే వేశాడు దిల్‌రాజు. ఇప్పుడు మాత్రం… త‌ను ద‌గ్గ‌రుండి చూసుకుంటున్నాడ‌ని తెలుస్తోంది. వంశీ కూడా రెండు ర‌కాల ట్రైల‌ర్ల‌ను క‌ట్ చేయించాడ‌ట‌. వాటిలో ఏది ఓకే చేయాల‌న్న విష‌యంలో ఇంకా నిర్ణ‌యం తీసుకోవాల్సివుంది. మే 1న ప్రీ రిలీజ్ వేడుక జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా ఈ ట్రైల‌ర్‌ని విడుద‌ల చేయ‌నున్నారు. పాట‌లు, టీజ‌ర్‌… ఈ సినిమాపై హైప్ క్రియేట్ చేయ‌లేక‌పోయాయి. అందుకే… ట్రైల‌ర్ విష‌యంలో ఇన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సివ‌స్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అగ్రదేశాలు పక్కనపెడుతుంటే ఇండియాలోనే ఎందుకు? ఈవీఎంలే బీజేపీ బలమా..?

లోక్ సభ ఎన్నికల వేళ మరోసారి ఈవీఎంల పనితీరుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సాంకేతికతకు పెద్దపీట వేసే అగ్రదేశాలు సైతం ఈవీఎంలను పక్కనపెడుతుంటే ఇండియాలో మాత్రం ఎందుకు ఈవీఎంలతోనే ఎన్నికలను నిర్వహిస్తున్నారనే ప్రశ్నలు...

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close