x
హోం
సినిమాలు
సినిమా రివ్యూలు
రాజకీయాలు
విశ్లేషణ
మీడియా వాచ్
వీడియో
English
Search for:
Switch to: English
Gali Nageswara Rao
మంచు ఇంట్లోంచి.. సింగర్స్ వచ్చారు
May 9, 2022
Latest
పాక్ ఘోర పరాభవం నుంచి తప్పించుకొంది. టీ20 వరల్డ్ కప్ ప్రారంభ మ్యాచ్‌లోనే పసి కూన నెదర్లాండ్స్ పై తృటిలో పరాజయం తప్పించుకొంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకొన్న పాక్ నెదర్లాండ్స్ ని 147 పరుగులకే కట్టడి చేసింది. స్కాట్ ఎడ్వడ్స్ (37) పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. సల్మాన్ మీర్జాకు 3 వికెట్లు దక్కాయి. ఓ మాదిరి విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ ధీటుగానే బ్యాటింగ్ చేసింది. ఓ దశలో 11 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 98 పరుగులతో పటిష్ట స్థితిలో నిలిచింది. ఈదశలో పాక్ క్రమంగా వికెట్లు కోల్పోయి మ్యాచ్ ని జార విడుచుకొనే పరిస్థితిల్లోకి వచ్చింది. 114 పరుగులకు 7 వికెట్లు చేజార్చుకొని, ఓటమి దిశగా పయనించింది. ఈ దశలో నెదర్లాండ్స్ సంచలనం సృష్టిస్తుందనే అనిపించింది. అయితే 19వ ఓవర్ లో మ్యాచ్ మళ్లీ మలుపు తిరిగింది. ఆ ఓవర్లో ఏకంగా ఫాహిమ్ అష్రఫ్ ఏకంగా 3 సిక్సులు, ఓ బౌండరీ బాది మ్యాచ్‌ని పాక్ వైపు మొగ్గు చూపేలా చేశాడు. చివరికి తన బౌండరీతోనే విజయం ఖాయమైంది. 11 బంతుల్లో 29 పరుగులు చేసిన అఫ్రఫ్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. లేదంటే.. వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌లోనే సంచలనం నమోదు అయ్యేది. ఇలాంటి పేక మేడ లైనప్‌ని పెట్టుకొని పాక్ ఈ వరల్డ్ కప్ లో ఎలాంటి పోరాటం చేస్తుందన్నది ఆసక్తికరం. భారత్ తో మ్యాచ్ ఆడేది లేదని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న పాక్.. ఈ మ్యాచ్‌లో ఓడిపోతే మరింతగా విమర్శల పాలయ్యేది.
టీ20 వరల్డ్ కప్: చావు తప్పి కన్నులొట్టబోయిన పాక్
బీసీ రిజర్వేషన్లు ఆపేసిన వ్యక్తికి బీఆర్ఎస్ టిక్కెట్ !
‘రాజాసాబ్’.. రౌండ్ 2
ప్రాయశ్చితం అనుభవించాల్సిందే.. తిరుమల లడ్డూపై ఎల్వీ సుబ్రహ్మణ్యం కీలక వ్యాఖ్యలు
తెలుగు రాష్ట్రాల్లో రూరల్ రియాల్టీకి ఊపు!
బావ.. బామ్మర్ది… అనిల్ రావిపూడి
ఇల్లు కొనే ప్లాన్ ఉంటే క్రెడాయి ప్రాపర్టీ షో కెళ్లాల్సిందే!