విశ్వాసానికి ప్రతీక ఈ ఉండవల్లి. స్వామి భక్తిలో ఆంజనేయుడిని మించిపోయాడు. కుక్కలు కూడా సిగ్గుపడాలి ఈయనని చూసి. ఆ భక్తి ఎంత గొప్పగా ఉంది అంటే, పోలవరం వై ఎస్ కడితే అద్భుతం, చంద్రబాబు కడితే రాజమండ్రి మునిగిపోతుంది, జగన్ కడితే అభివృద్ధి. ఎంత ఫైట్ చేసిన కుక్క బుద్ధి మాత్రం బయట పడిపోతుంది. విలువలు అంటే జయప్రకాశ్ నారాయణ్, జెడి లక్ష్మి నారాయణలా ఉండాలి. ఒక విషయం పైన ఒకే విధంగా, ఒకే స్టాండ్ తో, పార్టీలకు సెంటిమెంట్లకు అతీతంగా. అంతేకాని ఏ ఎండకి ఆ గొడుకు పట్టటం కాదు.
విశ్వాసానికి ప్రతీక ఈ ఉండవల్లి. స్వామి భక్తిలో ఆంజనేయుడిని మించిపోయాడు. కుక్కలు కూడా సిగ్గుపడాలి ఈయనని చూసి. ఆ భక్తి ఎంత గొప్పగా ఉంది అంటే, పోలవరం వై ఎస్ కడితే అద్భుతం, చంద్రబాబు కడితే రాజమండ్రి మునిగిపోతుంది, జగన్ కడితే అభివృద్ధి. ఎంత ఫైట్ చేసిన కుక్క బుద్ధి మాత్రం బయట పడిపోతుంది.
విలువలు అంటే జయప్రకాశ్ నారాయణ్, జెడి లక్ష్మి నారాయణలా ఉండాలి. ఒక విషయం పైన ఒకే విధంగా, ఒకే స్టాండ్ తో, పార్టీలకు సెంటిమెంట్లకు అతీతంగా. అంతేకాని ఏ ఎండకి ఆ గొడుకు పట్టటం కాదు.