మహర్షి ఫంక్షన్-25 బైట్లు

మహర్షి సినిమా మహేష్ బాబు కు 25వ సినిమా. ఈ సినిమా ప్రి రిలీజ్ ఫంక్షన్ కు గ్రాండ్ గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఫంక్షన్ కు 25 మంది దర్శకులను ఆహ్వానించారు అని ఇప్పటికే వినిపిస్తోంది. కానీ అది ఎంతవరకు నిజమో, ఎవ్వరు వస్తారో? ఎవ్వరు రారో అన్నది తెలియదు. ఎందుకంటే ఎవరి షూటింగ్ లు వారికి వున్నాయి.

అందుకే ముందుగా 25 మంది డైరక్టర్ల దగ్గరకు కెమేరాలు పంపించి, మహేష్ గురించి, అతని తో సినిమాలు, ముచ్చట్లపై బైట్లు తీసుకున్నారు. ఆ బైట్లను ప్రి రిలీజ్ ఫంక్షన్ లో స్క్రీన్ పై ప్రదర్శిస్తారు. ఇదిలా వుంటే ఫంక్షన్ కు కేటిఆర్ ను చీఫ్ గెస్ట్ గా పిలవాలని వుంది. అనుకుంటున్నారు కూడా. కానీ తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఇంటర్మీడియట్ విద్యార్థుల వ్యవహారం దృష్టిలో వుంచుకుని, కేటీఆర్ రాకపోవచ్చు అని ఊరుకుంటున్నట్లు తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మోడీకి జగన్ అభినందనలు..!

నిజమే.. మీరు కరెక్ట్‌గానే చదివారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీకి జగన్ అభినందనలు తెలిపారు. మోడీ ఆ అభినందులు రిసీవ్ చేసుకుని .. జగన్ అభినందించినందుకు పొంగిపోయారో లేదో తెలియదు కానీ.. మోడీని జగన్ అభినందించిన...

క్రైమ్ : ఒకరిది ఆత్మహత్య…మరొకరిది హత్య..! ఇద్దరు తండ్రుల కథ..!

వారిద్దరూ ఆడపిల్లల తల్లిదండ్రులు. కని పెంచి.. అల్లారుముద్దుగా పెంచి.. తమకు చేతనయినంతలో మంచోళ్లు అనుకునే వాళ్లకే కట్టబెట్టారు. కానీ వారు అనుకున్నంత మంచోళ్లు కాదు. ఆ విషయం తెలిసి తమ కూతుళ్లు జీవితాలు...

ఐవైఆర్ కూడా అమరావతినే ఉంచమంటున్నారు..!

వారం రోజులు ఆలస్యంగా తన పెన్షన్ వచ్చిందని... మూడు రోజులుగా ఐవైఆర్ కృష్ణారావు.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆందోళన చెందుతున్నారు. ఆయన రోజువారీగా... ఏం చేయాలన్నదానిపై ముఖ్యమంత్రి జగన్‌కు సలహాలిస్తూ ట్వీట్లు చేస్తున్నారు....

ఔను.. అలా మాట్లాడింది నేనే : ఈశ్వరయ్య

హైకోర్టు న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై సస్పెండైన న్యాయమూర్తి రామకృష్ణతో ఆరోపణలు చేయించడానికి మాజీ హైకోర్టు న్యాయమూర్తి ఈశ్వరయ్య కుట్ర చేసినట్లుగా ఆరోపణలకు బలమైన ఆధారాలు లభిస్తున్నాయి. రామకృష్ణ హైకోర్టుకు సమర్పించిన ఆడియో టేప్......

HOT NEWS

[X] Close
[X] Close