“వాంగ‌” – గోదావ‌రి ఆధ్వ‌ర్యంలో విశిష్ట‌మైన డౌన్‌టౌన్ కాన్సెప్ట్‌

వేగంగా వృద్ధి చెందుతున్న రెస్టారెంట్ గ్రూప్ “గోదావ‌రి” డౌన్‌టౌన్ ఆహార ప్రియుల ఆకాంక్ష‌ల‌ను నెర‌వేర్చేలా “వాంగ‌ – ఏ క్రేజీ ఇండియ‌న్ జ‌యింట్” పేరుతో విశిష్ట సేవ‌ల‌ను అందుబాటులోకి తెచ్చింది.డౌన్‌టౌన్ ప్ర‌జ‌ల‌కు ప్ర‌త్యేకంగా కార్పొరేట్ ప్ర‌జ‌ల యొక్క ఆకాంక్ష‌ల‌ను నెర‌వేర్చేలా దీనిని ప్ర‌త్యేకంగా రూపొందించారు. విశేష‌మైన స్పంద‌న‌తో తొలి కేంద్రం “డౌన్‌టౌన్ బోస్ట‌న్‌” నుప్రారంభించుకున్నారు.

విశిష్ట‌మైన కాన్సెప్ట్‌తో రూపొందిన వాంగ దేశంలోనే తొలిసారిగా ఇలాంటి సేవ‌లు అందిస్తోంది. క్రేజీ కాంబోలు (Crazy Combos), దేశీ టాకోస్ (DESI Tacos), దేశీ బౌల్స్‌ (DESI Bowls), బేరిట్టోస్ (BAE-rittos),స‌మోస బ‌ర్గ‌ర్లు (Samosa Burgers) వంటివెన్నో … ఏ ఇత‌ర భార‌తీయ ప్ర‌దేశాల్లో దొర‌క‌నివి అతిథుల కోసం సిద్ధంగా ఉన్నాయి.

“గోదావ‌రిని న‌డిపిస్తున్న వారి కృషి ఆశ్చ‌ర్యం క‌లిగిస్తుంది. పెద్ద ఎత్తున ఉత్ప‌త్తులు అందుబాటులో ఉండేందుకు వారు ఎల్ల‌ప్పుడూ శ్రమిస్తుంటారు. కొత్త కొత్త కాన్సెప్ట్‌లతో నూత‌న కేంద్రాల‌నుతెరిచేందుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతూ భార‌తీయ ఆహారాన్ని (Indian Food in American Style) ఈ మార్కెట్‌లో అందుబాటులోకి తెచ్చారు. బోట్స‌న్‌లో తొలి స్టోర్ ప్రారంభించిన నాటి నుంచి వారిని గ‌మ‌నిస్తున్నాను.నేడు వారు ప్ర‌పంచంలోనే అతి పెద్ద బ్రాండ్లుగా ఎదిగారు. ఈ యువ బృందం యొక్క స్ఫూర్తిని నేను ఇష్ట‌ప‌డుతున్నాను.” అని గోదావ‌రి వృద్ధిని స‌న్నిహితంగా వీక్షిస్తున్న‌ మ‌నోజ్ చ‌లువాది మ‌రియుశీత‌ల్ అరోరా ఈ సంద‌ర్భంగా వెల్ల‌డించారు.

“టీం” గోదావ‌రి మ‌రిన్ని నూత‌న కేంద్రాల్లో త‌న సేవ‌ల‌ను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధ‌మ‌వుతోంది. టోరంటో, కెన‌డా, నాప‌ర్‌విల్లే, ఇలినాయిస్‌తో పాటుగా అమెరికా మ‌రియు కెన‌డాలోని ఇత‌రన‌గ‌రాల్లో కేంద్రాల‌ను అందుబాటులో తేనుంది.

వాంగ (Indian Food in Downtown)లో అనేక ర‌కాలైన కాంబోలు అందుబాటులో ఉన్నాయి. ష‌కీలా పేరుతో కూడా కొన్ని ఉత్పత్తులు ఉండ‌గా…శ్రీ‌దేవి మ‌రియు స‌న్నీలియోన్ పేరుతో ఉన్నవి స్థానికులకుఇష్ట‌మైన‌విగా నిలిచాయి. వాంగ యొక్క ఇంటీరియ‌ర్ మ‌రియు ఫుడ్ మెనూ కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి (Vaanga Interiors & Food).

“వాంగ కాన్సెప్ట్ ను దేశంలోని ఏ డౌన్‌టౌన్‌లో అయినా ఫ్రాంచైజీ రూపంలో తెరిచేందుకు మ‌రియు ఉత్త‌మ‌మైన వ్యాపార విధానంతో భార‌తీయ రుచుల ఆధారంగా మేం సాధించిన విశేష‌మైన అనుభ‌వంతోముందుకు సాగే వారితో క‌లిసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం” అని “టీం” గోదావ‌రి త‌ర‌ఫున జ‌శ్వంత్‌రెడ్డి మ‌రియు ఉద‌య్ రెడ్డి ఈ సంద‌ర్భంగా వెల్ల‌డించారు.

గోదావ‌రి నూత‌న బిర్యానీని ఈ ఏడాది వేస‌వి కాలంలో “బిర్యానీ 2.0” పేరుతో ప్రవేశ‌పెట్ట‌నుంది. ఇప్ప‌టివ‌ర‌కు మీరు ఇలాంటి బిర్యానీని రుచి చూసి ఉండ‌ని విధంగా “బిర్యానీ 2.0” నిలుస్తుంది.

“గోదావ‌రి ఫుడ్ ఫ్యాక్ట‌రీ” కృషి ఫ‌లితంగా ప్ర‌స్తుతం పిల‌వ‌బ‌డుతున్న ఈ “ప‌నీర్” (ది మాల్ కాన్సెప్ట్‌), “వాంగ‌”  (క్రేజీ ఇండియన్ జాయింట్ ), “కిరాక్‌” (మోడ‌ర్న్ ఇండియ‌న్ క్యిజిన్‌) వంటి బ్రాండ్ల‌తో పాటుగామ‌రిన్ని నూత‌న బ్రాండ్లు సైతం అందుబాటులోకి రానున్నాయి.

వాంగ ఫ్రాంచైజీ కోసం సంప్ర‌దించండి:

జ‌శ్వంత్ రెడ్డి

269-873-8733

Info@Vaanga.US

వాంగ‌లో రుచులు ఆరగించేందుకు విచ్చేయండి:

వాంగ బోస్ట‌న్ (Vaanga Boston)

102 వాట‌ర్ స్ట్రీట్‌,

బోస్ట‌న్, ఎంఏ 02190

ఫోన్‌: 617-624-0300

www.Vaanga.US

Press release by: Indian Clicks, LLC

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎన్నికల వరకు జగన్ అంతే..!?

ఏపీ సీఎం జగన్ రెడ్డిపై రాయి దాడి జరిగి రెండు వారాలు కావొస్తోంది. బస్సు యాత్రలో భాగంగా ఓ వ్యక్తి రాయి విసరడంతో జగన్ ఎడమ కంటిపైన స్వల్ప గాయమైంది. బ్యాండేజ్...

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close