శ్రద్ధా @ సాహో సెట్స్!

సీతదేవి లేని రామాయణాన్ని ఊహించుకోలేం. అదే విధంగా ద్రౌపది లేని మహాభారతాన్ని కూడా! ప్రతి కథలోనూ కథానాయకుడితో పాటు కథానాయిక కంపల్సరీ. సినిమాల్లోనూ అంతే. కొన్ని సినిమాల్లో కథానాయిక పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత ఉండటం లేదు. ‘సాహో’లో మాత్రం హీరో ప్రభాస్ తో పాటు హీరోయిన్ శ్రద్ధా కపూర్ కి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ వుంటుందట. యాక్షన్ థ్రిల్లర్ మూవీగా రూపొందుతోన్న ఈ సినిమాలో శ్రద్ధా పాత్ర ఎలా వుంటుందో తెలియదు గానీ… ఆమె కూడా యాక్షన్ సన్నివేశాల్లో ఇరగదీస్తుందని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అబుదాబిలో జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ రోజు శ్రద్ధా కపూర్ షూటింగులో జాయిన్ అయ్యారు. ఆల్మోస్ట్ ఇంకో నెల రోజుల పాటు అబుదాబిలో ‘సాహో’ షూటింగ్ చేయనున్నారు. శ్రద్ధాతో పాటు విలన్లుగా నటిస్తున్న నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్ తదితరులు ఈ షెడ్యూల్ లో పాల్గొననున్నారు. ఈ ఒక్క షెడ్యూల్ కోసమే సుమారు 90 కోట్లు ఖర్చు పెట్టనున్నారట!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీకి యంత్రాంగం సహకరించడం లేదా ?

పోలింగ్ అనంతర హింసను అరికట్టడంలో డీజీపీకి పూర్తి స్థాయిలో యంత్రాంగం సహకరించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశంపై ఈసీకి కూడా ఫిర్యాదులు అందడంతో ఏపీ సీఎస్ తో పాటు...

టెన్షన్ లో వైసీపీ ఫైర్ బ్రాండ్స్..!!

ఏపీ ఎన్నికల ట్రెండ్స్ వైసీపీకి ఘోర పరాజయం తప్పదని తేల్చుతుండటంతో ఆ పార్టీ ఫైర్ బ్రాండ్స్ పరిస్థితి ఏంటన్నది ఆసక్తికర పరిణామంగా మారింది. హోరాహోరీ పోరులో గెలిచి నిలుస్తారా..? దారుణమైన పరాభవం చవిచూస్తారా..?...

సూర్య‌, కార్తి సినిమా… రౌడీ చేతుల్లో?!

విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా మైత్రీ మూవీస్‌ బ్యాన‌ర్‌లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సంకృత్య‌న్‌ ద‌ర్శ‌కుడు. ఇదో పిరియాడిక‌ల్ యాక్ష‌న్ డ్రామా. విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజున...

2 శాతం ఎక్కువ – ఏపీ ఓటర్లలో చైతన్యం ఎక్కువే !

ఎవరికి ఓటేస్తారన్న విషయం పక్కన పెడితే ఎలాగైనా ఓటేయాలన్న ఓ లక్ష్యాన్ని ఓటర్లు ఖచ్చితంగా అందుకుంటున్నారు. అది అంతకంతకూ పెరిగిపోతోంది. 2014తో పోలిస్తే 2019లో ఒక్క శాతం పోలింగ్ పెరగ్గా 2019తో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close