‘ఎన్టీఆర్‌’ వేదిక మార్పు… అస‌లు కార‌ణ‌మేంటి?

నిమ్మ‌కూరులో ఈనెల 21న ‘ఎన్టీఆర్’ బ‌యోపిక్ పాట‌ల వేడుక నిర్వ‌హిద్దామ‌నుకున్నారు. కానీ ఇప్పుడు నిమ్మ‌కూరు ఆలోచ‌నని బాల‌కృష్ణ ప‌క్క‌న పెట్టారు. దాదాపుగా హైద‌రాబాద్ లోనే ఆడియో ఫంక్ష‌న్ నిర్వ‌హించే ఛాన్స్ ఉంది. ఎన్టీఆర్ జ‌న్మ‌స్థ‌లం నిమ్మ‌కూరు. ఆ ప్రాంతంతో నంద‌మూరి ఫ్యామిలీకి మంచి ఎటాచ్‌మెంట్ ఉంది. అందుకే బాల‌య్య నిమ్మ‌కూరు ఎంపిక చేశాడు. అయితే.. వేదిక స‌డ‌న్‌గా మారింది. దానికి కార‌ణం… అక్క‌డ వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు అనుకూలంగా లేవ‌ని చిత్ర‌బృందం చెబుతోంది. కానీ అస‌లు కార‌ణం మ‌రోటి ఉంది.

బాల‌య్య‌కు జాత‌కాలు, ముహూర్తాల‌పై గ‌ట్టి న‌మ్మకం. ఆ కార‌ణంగానే… ఆడియో వేదిక మారింద‌ని స‌మాచారం. స్థ‌ల‌బ‌లం ప్రకారం.. నిమ్మ‌కూరులో ఆడియో వేడిక నిర్వ‌హిస్తే అచ్చిరాద‌ని జ్యోతిష్యులు స‌ల‌హా ఇచ్చార‌ట‌. అందుక‌నే…. ఆడియో వేదిక మారింద‌ని తెలుస్తోంది. ”అయితే నిమ్మ‌కూరులో, లేదంటే హైద‌రాబాద్ లో వేడుక నిర్వ‌హిస్తాం. ఆదివారం సాయింత్రం నాటికి వేదిక ఖ‌రారు చేస్తామ‌”ని చిత్ర‌బృందం తెలిపింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పోలింగ్ పర్సంటేజీ పెరిగితే ప్రభుత్వ వ్యతిరేకతేనా ?

ఏపీలో పోలింగ్ శాతం గత ఎన్నికల కన్నా రెండు శాతం పెరిగింది. ఈ రెండు శాతం చిన్నది కాదు. ఎందుకంటే హై పోలింగ్ లో ఎంత చిన్న మొత్తం పెరిగినా...

రేవంత్‌కు రుణమాఫీ అంత వీజీ కాదు !

రైతులకు రూ.2లక్షల వరకు రుణమాఫీ చేసేందుకు రేవంత్ డెడ్ లైన్ పెట్టుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వం రూ. లక్ష రుణమాఫీ చేయలేకపోయింది. హామీని పూర్తిగా అమలు చేయలేకపోయింది. ఇప్పుడు రెండు...

అదే వైసీపీ కొంపముంచనుందా..?

ఏపీలో అధికారపీఠం ఎవరు కైవసం చేసుకుంటారన్న దానిపై రాష్ట్రవ్యాప్తంగా చర్చోపచర్చలు కొనసాగుతున్నాయి. ఎక్కడ చూసినా ఇదే చర్చ. ఎవరిని కదిలించినా ఫలితాల గురించే ముచ్చట. పోలింగ్ శాతం భారీగా పెరగడంతో కూటమిదే విజయమని...

‘మిరల్’ రివ్యూ: చీకటి నాటకం

ఈ సమ్మర్ లో సరైన సినిమా పడలేదు. అక్యుపెన్సీ లేకపోవడంతో సింగిల్ స్క్రీన్స్ రెండు వారాలు క్లోజ్ చేస్తున్నట్లు యాజమాన్యాలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఈ వారం రావాల్సిన సినిమాలు వెనక్కి వెళ్ళాయి....

HOT NEWS

css.php
[X] Close
[X] Close