‘ఎన్టీఆర్‌’ ఆడియో ఫంక్ష‌న్.. అతిథులు వీళ్లే

ఈనెల 21న నిమ్మ‌కూరులో జ‌ర‌గాల్సిన `ఎన్టీఆర్‌` ఆడియో వేడుక‌… హైద‌రాబాద్‌కి షిఫ్ట్ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మానికి వ‌చ్చే అతిథులెవ‌రన్న విష‌యంలో ఇప్పుడిప్పుడే స్ప‌ష్ట‌త వ‌స్తోంది. ఈ ఆడియో కార్య‌క్ర‌మాన్ని ‘నంద‌మూరి’ కుటుంబ కార్య‌క్ర‌మంగా మార్చాడ‌ట బాల‌య్య‌. నంద‌మూరి కుటుంబానికి సంబంధించిన కీల‌క‌మైన స‌భ్యులంతా వేదిక‌పై క‌నిపిస్తార‌ని స‌మాచారం. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కూ ఎన్టీఆర్‌కి ఆహ్వానం అంద‌లేద‌ని, ఎన్టీఆర్‌ని ఆహ్వానించే విష‌యంలో బాల‌య్య ఇంకా నిర్ణ‌యం తీసుకోలేద‌ని స‌మాచారం.

ఎన్టీఆర్‌తో మంచి అనుబంధం ఉన్న అలనాటి న‌టీన‌టుల్ని, నిర్మాత‌ల్నీ, ద‌ర్శ‌కుల్ని ఈ కార్య‌క్ర‌మానికి ఆహ్వానించాల‌ని బాల‌య్య భావిస్తున్నారు. కైకాల స‌త్య‌నారాయ‌ణ‌, ర‌మేష్ ప్ర‌సాద్‌, శార‌ద‌, జ‌మున‌.. ఇలా కొంత‌మంది దిగ్గ‌జాల‌కు ఆహ్వానాలు అందాయ‌ని స‌మాచారం. క‌ల‌క్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు కూడా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొనే అవ‌కాశాలున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close