బెల్లంకొండ టైటిల్ ఇదే

బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఓ ప‌క్క ‘సీత‌’ సినిమాని పూర్తి చేశాడు. మ‌రోవైపు ‘రాచ్చ‌స‌న్‌’ రీమేక్‌కీ చ‌క చ‌క ప‌రుగులు పెట్టిస్తున్నాడు. త‌మిళంలో ఘ‌న విజ‌యం సాధించిన ‘రాచ్చ‌స‌న్‌’ని తెలుగులో బెల్లంకొండ శ్రీ‌నివాస్ రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌కుడు. ఇప్ప‌టికే 60 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. ఈ చిత్రానికి ‘రాక్ష‌సుడు’ అనే టైటిల్ ఫిక్స్ చేశాడు. శ‌నివారం ఉగాది పండ‌గ‌. ఈ సంద‌ర్భంగా ఈ సినిమా టైటిల్‌ని అధికారికంగా ప్ర‌కటిస్తారు. ఫ‌స్ట్ లుక్‌నీ విడుద‌ల చేసే అవ‌కాశం ఉంది. ‘సీత‌’ ఈనెల‌లోనే విడుద‌ల అవుతున్న సంగ‌తి తెలిసిందే. జూన్‌లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని నిర్మాత కోనేరు స‌త్య‌నారాయ‌ణ స‌న్నాహాలు చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్ క్లూజీవ్‌: ముగ్గురు హీరోయిన్ల‌తో ప్ర‌భాస్ పాట‌

ఓ మాస్ హీరో ప‌క్క‌న ఇద్ద‌రు హీరోయిన్లు డాన్స్ చేస్తే... ఆ మజానే వేరు. అలాంటిది ముగ్గురు హీరోయిన్లు చిందేస్తే... థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోవ‌డం ఖాయం. అలాంటి బ్లాస్ట్ ఒక‌టి 'రాజా సాబ్‌'లో ఉంది....

కడపలో వీధి వీధికి వైఎస్ ఫ్యామిలీ వార్ !

కడప ఎన్నికల బరి ఎవరూ ఊహించనంత కొత్త మలుపులు తిరుగుతోంది. వైఎస్ కుటుంబ సభ్యులంతా రెండు వర్గాలుగా విడిపోయి ప్రచారం చేస్తున్నారు. వైఎస్ జగన్ , అవినాష్ రెడ్డి కోసం ...

నాగ్ చేతి నిండా మ‌ల్టీస్టార్ల‌ర్లే!

సీనియ‌ర్ హీరోలు పంథా మార్చుకొంటున్నారు. సినిమా అంతా త‌మ భుజాల‌పైనే న‌డ‌వాల‌ని కోరుకోవ‌డం లేదు. క‌థ‌లో భాగం అయితే చాల‌నుకొంటున్నారు. అందుకే వాళ్ల‌కు మంచి పాత్ర‌లు ద‌క్కుతున్నాయి. నాగార్జున కూడా అదే బాట‌లో...

చేతిలో 8 సినిమాలు.. మ‌రీ ఇంత బిజీనా?

సుహాస్‌.. ఒక‌ప్పుడు బుల్లి తెర‌పై క‌నిపించాల‌ని త‌హ‌త‌హ‌లాడాడు. అదృష్టానికి ప్ర‌తిభ తోడై, మంచి క‌థ‌లు వ‌చ్చి, ఇప్పుడు బిజీ స్టార్ అయిపోయాడు. ఇప్పుడు సుహాస్ డేట్లు హాట్ కేకులు. చిన్న సినిమా, కాన్సెప్ట్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close