స‌రిలేరులో… కృష్ణ‌

స‌రిలేరు నీకెవ్వ‌రులో చాలా స్సెష‌ల్ ఎట్రాక్ష‌న్స్ ఉన్నాయ‌ట‌. అవ‌న్నీ ఇప్పుడే చెప్పం… సినిమా చూసి తెలుసుకోవాల్సిందే అంటున్నారు అనిల్ రావిపూడి. అయితే.. ఈ సినిమాలోని ఓ సీక్రెట్ ని మాత్రం కొంచెం బ‌య‌ట‌పెట్టారు. అదేంటంటే.. ఇందులో కృష్ణ కూడా ఉన్నార‌ట‌. అదెలా..? ఆయ‌న ఎప్పుడు క‌నిపిస్తారు? క‌నిపిస్తారా, వినిపిస్తారా? అనేది మాత్రం చాలా ర‌హ‌స్యం అని ఊరిస్తున్నాడు అనిల్ రావిపూడి. మ‌హేష్ బాబు – ర‌ష్మిక జంట‌గా న‌టించిన సినిమా ఇది. ఈనెల 11న వ‌స్తోంది. పాట‌ల‌న్నీ బ‌ట‌య‌కు వ‌చ్చేశాయి. అందులో కృష్ణ పాత హిట్టు సినిమాల పాట‌లేం వినిపించ‌లేదు. బ‌హుశా.. కృష్ణ న‌టించిన పాత సినిమాల్లోంచి బిట్ సాంగ్ ఏమైనా వాడుకుంటున్నారేమో.

ఆ మాట అటుంచితే.. మ‌హేష్‌బాబు ప్ర‌తీ ఈవెంట్‌కీ కృష్ణ పాల్గొన‌డం ఆన‌వాయితీ. అయితే `స‌రిలేరు నీకెవ్వ‌రు` ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆయ‌న రాలేక‌పోయారు. ఆయ‌న ఆరోగ్యం అంత‌గా స‌హ‌క‌రించ‌డం లేద‌ని, న‌డ‌వ‌లేక‌పోతున్నార‌ని తెలుస్తోంది. అందుకే కృష్ణ లేకుండానే ఈవెంట్ జ‌రిగిపోయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close