ర‌జ‌నీ మ‌ద్ద‌తు కోసం క‌మ‌ల్ ఆరాటం

రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నా వ‌చ్చేస్తున్నా అంటూనే మాట మార్చేశారు ర‌జ‌నీకాంత్. అనారోగ్య కార‌ణాల వ‌ల్ల రాజ‌కీయాల్లోకి రావ‌డం కుద‌ర‌డం లేద‌ని, త‌న‌ని అభిమానులు మ‌న్నించాల‌ని కోరారు. ర‌జ‌నీ త‌ప్పుకోవ‌డంతో.. ఇప్పుడు మిగిలిన రాజ‌కీయ పార్టీల్లో ఊపు వ‌చ్చింది. ర‌జ‌నీ ఎలాగూ రాజ‌కీయ పార్టీ పెట్ట‌డం లేదు కాబ‌ట్టి.. త‌మ‌కు మ‌ద్ద‌తు ఇస్తే బావుణ్ణు అని కోరుకుంటున్నారు. బీజేపీ ఇప్ప‌టికే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసింద‌ని టాక్‌. ఇప్పుడు.. క‌మ‌ల్ హాస‌న్ కూడా అదే దారిలో ఉన్నారు.

క‌మ‌ల్ `మక్కల్ నీది మయ్యమ్` అనే పార్టీని స్థాపించిన సంగ‌తి తెలిసిందే. ఈ అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో త‌న‌కు మద్దతివ్వాలని రజినీకాంత్‌ను కోరుతానని కమల్ హాసన్ చెబుతున్నారు. ఇద్ద‌రూ మంచి మిత్రులు. స‌హ న‌టులు. కాబ‌ట్టి.. ర‌జ‌నీ మ‌ద్ద‌తు త‌న‌కు ఉంటుంద‌ని క‌మ‌ల్ గ‌ట్టిగా న‌మ్ముతున్నారు. అయితే ర‌జ‌నీ రాజ‌కీయాల్లోకి రానంటూ ఇచ్చిన ప్ర‌క‌ట‌న త‌న‌ని బాగా నిరాశ ప‌రిచింద‌ని, ర‌జ‌నీ అభిమానుల్లానే తాను కూడా బాధ ప‌డ్డా‌న‌ని క‌మ‌ల్ గ‌తంలోనే చెప్పారు. మ‌రి ర‌జ‌నీ ఎవ‌రికి మ‌ద్ద‌తు ఇస్తారో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

టీ 20 ప్ర‌పంచ‌క‌ప్: భార‌త జ‌ట్టు ఇదే

జూన్‌లో జ‌ర‌గ‌బోయే టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం భార‌త‌జ‌ట్టుని బీసీసీఐ ప్ర‌క‌టించింది. రోహిత్ శ‌ర్మ‌ని కెప్టెన్‌గా నియ‌మించింది. గాయం కార‌ణంగా జ‌ట్టుకు దూర‌మై, ప్ర‌స్తుతం ఐపీఎల్ లో బ్యాటర్‌, కీప‌ర్ గా...

గాజు గ్లాస్ గుర్తుపై ఏ క్షణమైనా ఈసీ నిర్ణయం – లేకపోతే హైకోర్టులో !

జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు రిజర్వ్ చేసినప్పటికీ ఆ పార్టీ పోటీ చేయని స్థానాల్లో స్వతంత్రులకు గుర్తు కేటాయించడంపై తీవ్ర వివాదాస్పదమయింది. ఈ అంశంపై జనసేన హైకోర్టును ఆశ్రయించింది. ఈ సందర్బంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close