ఆదివారం లవ్లీ గా స్టార్ మా !

వారంలో ఆదివారానికో ప్రత్యేకత ఉంటుంది. ఆదివారం ఎలా గడపాలా అని వీక్ అంతా ఆలోచిస్తుంటారు చాలా మంది. ఫ్యామిలీలో వారమంతా ఎవరెంత బిజీగా వున్నా అందరూ కలిసి ఉండేది మాత్రం ఆ ఒక్క రోజే. అలాంటి ఆదివారానికి (ఫిబ్రవరి 21న) స్టార్ మా ఓ కొత్త “మెనూ అఫ్ ఎంటర్ టైన్మెంట్” ని సిద్ధం చేసింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ఈ ప్రయాణం “ఫ్యామిలీ ప్యాక్ ఎంటర్ టైన్మెంట్” అందించబోతోంది.

మధ్యాహ్నం 12 గంటలకు సీనియర్ యాంకర్ సుమ నవ్వించే తన సహజ ధోరణితో ” స్టార్ట్ మ్యూజిక్ “ని 100 % అద్భుతంగా తీర్చిదిద్దితే, ఆ వెంటనే 1. గంటలకు వర్షిణి తన “కామెడీ స్టార్స్” తో గ్యాప్ లేకుండా 100% నవ్వులు పంచబోతోంది.

ఇక సాయంత్రం 6 గంటలకు స్టార్ మా తన ప్రేక్షకుల్ని ఓ ప్రేమ ప్రపంచం లోకి తీస్కెళ్లబోతోంది. ఆ గ్రాండ్ ఈవెంట్ “100% లవ్”. రీల్ జంటలకు, రియల్ జంటలకు మధ్య సరదా పోటీగా రాబోతున్న “100% లవ్” అందమైన “ఎక్స్ ప్రెషన్ అఫ్ లవ్” గా ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మనసుని ఆహ్లాదపరిచే పాటలు , జీవితాన్ని పంచుకోవాలనే నిర్ణయం తీసుకున్న ఎమోషనల్ మూమెంట్స్, ప్రేమను మాటల్లోకి అనువదించిన అపురూప క్షణాలు.. అన్నీ కలిసి “100% లవ్” ఈవెంట్ స్టార్ మా కుటుంబ సభ్యులందరికీ పసందైన ఓ విందు.

నవ్వులు, ఆటలు, పాటలతో పాటు ప్రేమ.. స్టార్ మా ఈ ఆదివారానికి మరింత ప్రత్యేకం.

“100% లవ్” ప్రోమో కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి: https://youtu.be/9hio_Epl40M

Press release by: Indian Clicks, LLC

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీ టెన్షన్ : చంద్రబాబు ఎక్కడికెళ్లారు ?

చంద్రబాబు ఎక్కడికి వెళ్లారు..మాకిప్పుడే తెలియాల్సిందే అని వైసీపీ నేతలు గింజుకుటున్నారు. చంద్రబాబు, లోకేష్ కనిపించకపోయే సరికి వారేమీ చేస్తున్నారో .. ఆ చేసే పనులేవో తమను బుక్ చేసే పనులేమో అని...

వైసీపీ విమర్శలకు చెక్ పెట్టిన పవన్

పిఠాపురంలో జనసేనానిని ఓడించాలని వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేసిందో లెక్కే లేదు. వ్యక్తిగత విషయాలను తెరమీదకు తీసుకొచ్చి పవన్ పాపులారిటీని తగ్గించాలని ప్రయత్నించింది.ఇందుకోసం పవన్ నాన్ లోకల్ అని, నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో...

గుర్తొస్తున్నారు.. నాయుడు గారు

"ఆయన లేని లోటు పూడ్చలేనిది" సాధారణంగా ప్రఖ్యాత వ్యక్తులు వెళ్ళిపోయినప్పుడు జనరల్ గా చెప్పే వాఖ్యమిది. కానీ నిజంగా ఈ వాఖ్యానికి అందరూ తగిన వారేనా?! ఎవరి సంగతి ఏమోకానీ మూవీ మొఘల్...

చీఫ్ సెక్రటరీ బోగాపురంలో చక్కబెట్టి వెళ్లిన పనులేంటి ?

చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి సీక్రెట్ గా చాలా పనులు చక్క బెడుతున్నారు. అందులో బయటకు తెలిసినవి.. తెలుస్తున్నవి కొన్నే. రెండు రోజుల కిందట ఆయన భోగాపురం విమానాశ్రయం నిర్మాణం జరుగుతున్న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close