‘అన్‌స్టాపబుల్‌’ .. రాడ్డు రంభోలా

‘‘అనిపించింది అందాం.. అనుకున్నది చేద్దాం.. ఎవరు ఆపుతారో చూద్దాం’’ ఇదీ నందమూరి బాలకృష్ణలబ్రిటీ టాక్‌ షో ‘అన్‌స్టాపబుల్‌’ ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమో. కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు అతిథిగా సాగిన ఈ ఎపిసోడ్‌లో బాలయ్య అదరగొట్టారు. సరికొత్త జోష్ లో కనిపించారు. ఈ ప్రోమో చాలా మసాలా దట్టించారు. ‘మీరు నటించిన చిత్రాల్లో అస్సలు చూసుకోలేని చిత్రమేది?’’ అని బాలకృష్ణ ప్రశ్నించగా.. ‘‘పటాలం పాండు’’ అని మోహన్‌బాబు సమాధానం చెప్పగానే.. ‘‘బాగా రాడ్డు రంభోలానా ? ’’ అంటూ బాలయ్య చెప్పడం నవ్వులు పూయించింది.

ఈ ప్రోమోలో పొలిటికల్ ప్రశ్నలు కూడా వచ్చాయి. మోహన్ బాబు, బాలయ్య కి ఓ ప్రశ్న వేస్తూ.. తెలుగుదేశం స్థాపించింది అన్న నందమూరి తారక రామారావు.. ఆయన తర్వాత ఆ పగ్గాలు నీవు పట్టుకోకుండా చంద్రబాబుకి ఎందుకు ఇచ్చావ్ ? అనగా.. మరి అన్నగారి పార్టీ వదిలేసి వేరే పార్టీలో ఎందుకు జాయన్ అయ్యారు .. అని బాలయ్య ప్రశ్నించగా.. ఈ ప్రశ్నలు అల్లు అరవింద్ మీతో అడిగించారని మోహన్ బాబు అనడం.. ప్రోమోలో హీట్ పెంచింది. మొత్తనికి ఎపిసోడ్ పై ఈ ప్రోమో ఆసక్తిని పెంచింది ‘ఆహా’ వేదికగా నవంబర్‌ 4 నుంచి ‘అన్‌స్టాపబుల్‌’ ప్రసారం కానుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గత ఎన్నికలలో వైసీపీ కోసం ప్రచారం చేసిన వాళ్లేరి ?

అధికార అహంకారం జగన్మోహన్ రెడ్డిని అందరికీ దూరం చేసింది. తాను ఎవరి సాయంతో అధికారం అందుకున్నారో .. వాళ్లందర్నీ అవమానించి , వేధించడంతో దూరమయ్యారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారానికి వైసీపీ...

గాజు గ్లాస్ గందరగోళం : తప్పు ఎవరిది ? నిర్లక్ష్యం ఎవరిది ?

రాజకీయం అంటేనే కుట్రలు, కుతంత్రాల సమాహారం. తాము గెలవాలంటే ప్రత్యర్థి ఓడాలి. అలా చేయాలంటే నేరుగా అయ్యా..బాబూ అని ప్రజల్ని ఓట్లు అడిగితేనే సరిపోదు. ఓట్లు చీల్చాలి.. తప్పుడు...

దాడులు, దౌర్జన్యాలు – ఏపీలో వ్యవస్థలున్నాయా ?

పుంగనూరు నియోజకవర్గంలో రామచంద్రయాదవ్ అనే నేత పెద్దిరెడ్డి ఊరికి ప్రచారానికి వెళ్లారు. అక్కడ జరిగిన విధ్వంసం కళ్లారా చూస్తే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఆ గ్రామ తమ సొంత సామ్రాజ్యం అన్నట్లుగా ఎవరూ...

ఈఏపీ సెట్ …హయ్యర్ ఎడ్యుకేషన్ బిగ్ అప్డేట్..!!

ఈఏపీ సెట్ ( ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ) కు సంబంధించిన షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. మే 7 నుంచి 11వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close