‘శంకరాచార్య‌’గా బాల‌కృష్ణ‌

ప్ర‌యోగాలు చేయ‌డంలో ఎప్పుడూ ముందుండే వ్య‌క్తి నంద‌మూరి బాల‌కృష్ణ‌. ఆయ‌న అన్ని ర‌కాల జోన‌ర్ల‌నీ ట‌చ్ చేశారు. ప్ర‌స్తుతం ఆయ‌న దృష్టి శంక‌రాచార్య పాత్ర‌పై ప‌డింది. హైంధ‌వ ధ‌ర్మాన్ని ప్ర‌చారం చేసిన మ‌హోన్న‌త వ్య‌క్తి. అత‌ని జీవితాన్ని తెర‌పై చూపించాల‌న్న‌ది బాల‌కృష్ణ ప్ర‌య‌త్నం. దానికి సంబంధించిన స్క్రిప్టు కూడా త‌యార‌వుతోంద‌ని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని నిర్మించ‌డానికి సి.క‌ల్యాణ్ కూడా స‌ముఖంగా ఉన్నారు. బాల‌య్య‌తో క‌ల్యాణ్‌కి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో రెండు సినిమాలొచ్చాయి. మూడో సినిమా కోసం కూడా ప్లాన్ చేశారు. కానీ అది వ‌ర్క‌వుట్ అవ్వ‌లేదు.

”బాల‌కృష్ణ డ్రీ మ్ ప్రాజెక్ట్‌… శంక‌రాచార్య‌. అందుకోసం స్క్రిప్టు ప్రిపేర్ అవుతోంది. బాల‌య్య అనుమ‌తి ఇస్తే.. ఈ సినిమాకి నేనే ప్రొడ్యూస‌ర్ గా ఉంటా” అని సి.క‌ల్యాణ్ ఈ రోజు ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పారు. సో…బాల‌య్య రాబోయే చిత్రాల్లో దీన్ని కూడా చేర్చ‌వ‌చ్చ‌న్న‌మాట‌. మ‌రి ద‌ర్శ‌కుడెవ‌రో తేలాల్సివుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈ ప్ర‌శ్న‌కు బ‌దులేది జ‌క్క‌న్నా..?!

RRR.... ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనే ఓ చ‌రిత్ర‌. వ‌సూళ్ల ప‌రంగా, రికార్డుల ప‌రంగా, అవార్డుల ప‌రంగానూ... ఈ సినిమాకు తిరుగులేదు. మ‌ల్టీస్టార‌ర్ స్టామినా పూర్తి స్థాయిలో చాటి చెప్పిన సినిమా ఇది. తెలుగు...

నో హోప్స్ : డబ్బుల పంపకంపై జగన్ సిగ్నల్ ఇచ్చారా ?

చంద్రబాబులా నా దగ్గర డబ్బల్లేవు.. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకుని నాకే ఓటేయండి అని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభల్లో తన ప్రచార స్పీచ్‌లలో కొత్తగా చెబుతున్నారు. జగన్ దగ్గర డబ్బుల్లేవా అని వైసీపీ...

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close