బాలయ్య సినిమాలో నారా రోహిత్ ?

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న వందో సినిమా ఏమిటో ఇంకా ఓ పట్టానా డిక్లేర్ అవ్వలేదు. అయితే ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న వార్తలు ఏంటంటే కృష్ణవంశీ రైతు సినిమా మీద బాలయ్య దృష్టి పడ్డదని. తన వందో సినిమాగా దాన్నే తీసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది. అయితే ఇందులో మరో ట్విస్ట్ ఏంటంటే ఈ సినిమాలో నారా వారి హీరో రోహిత్ నటిస్తున్నాడట.
బాణం అంటూ వచ్చి సోలోగా హిట్ కొట్టిన రోహిత్ తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్నాడు. అయితే బాలయ్య సినిమాలో ఓ క్రేజీ రోల్ కు నారా రోహిత్ కూడా చేస్తున్నాడని తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమాలో నందమూరి యువ హీరో తారక రత్న కూడా ఉండే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. మరి వస్తున్న వార్తలు నిజామా కాదా అని తెలియాలంటే మరికొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీకి చిరు.. రేపే ప‌ద్మ ప్ర‌దానం

మెగాస్టార్‌ చిరంజీవిని ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం రేపు ఢిల్లీలో జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిరు ఢిల్లీ బ‌య‌ల్దేరారు. ఆయ‌న‌తో పాటుగా సురేఖ‌, రామ్...

విదేశాలకు వెళ్తా… కోర్టు అనుమతి కోరిన జగన్

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు ఏపీ సీఎం జగన్. లండన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య విదేశాలకు వెళ్లేందుకు...

వైన్స్ బంద్… ఆ ఒక్క షాప్ మాత్రం ఓపెన్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా మద్యం దుకాణాలు రెండు రోజులపాటు మూతబడనున్నాయి. ఈ నెల 11న...

పోలింగ్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు జగన్

పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close