దసరా కానుకగా బాహుబలి-2..!

ఏంటి మీరంటుంది నిజమేనా.. దసరాకే బాహుబలి-2 వస్తుందా అన్న ఆశ్చర్యంలో మునిగి తేలే అవకాశం ఉంది. అయితే రాజమౌళి అంత తొందరగా సినిమాను చెక్కుతాడా చెప్పండి. దసరాకు వచ్చేది కేవలం టీజర్ మాత్రమే అట. అసలు సినిమా 2017లోనే అంటున్నారు. సినిమా ప్రమోషన్ లో ధిట్ట అయిన జక్కన్న బాహుబలి-2 గురించి ఈ సంవత్సరం కూడా మాట్లాడాలని సినిమా టీజర్ ను ముందే రిలీజ్ చేస్తున్నారట.

2017 ఏప్రిల్ 14న సినిమా రిలీజ్ అని టార్గెట్ ఫిక్స్ చేసుకున్న రాజమౌళి అండ్ టీం సినిమా కోసం మళ్లీ వర్క్ అవుట్స్ చేయడం మొదలుపెట్టారు. మొదటి పార్ట్ తో సంచలనాలను సృష్టించిన బాహుబలు ఈ సెకండ్ పార్ట్ లో కూడా ఎన్నో రికార్డులను కొల్లగొట్టడం ఖాయం అని చెప్పొచ్చు. మరి దసరా నాడు వచ్చే బాహుబలి-2 టీజర్ గురించి యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ అంతా ఇప్పటి నుండే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close