ఇంట్రెస్టింగ్ టైటిల్ తో నాగశౌర్య..!

యంగ్ హీరోల్లో తనకంటూ ఓ స్టైల్ ను ఏర్పరచుకుంటూ వరుసెంట క్రేజీ సినిమాలు చేస్తున్నాడు నాగశౌర్య. ఊహలు గుసగుసలాడే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ కుర్రాడు ఆడియెన్స్ కు త్వరగానే రీచ్ అయ్యాడు. ఇక రీసెంట్ గా వచ్చిన ‘కళ్యాణ వైభోగమే’తో సూపర్ హిట్ అందుకున్న శౌర్య, త్వరలో మెగా డాటర్ తో కలిసి నటించిన ‘ఒక మనసు’ సినిమాతో రాబోతున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత హుస్సెన్ షా కిరణ్ దర్శకత్వంలో ఓ సినిమా కమిట్ అయ్యాడు శౌర్య.

సుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన హుస్సెన్ షా కిరణ్ ఈ మధ్యనే ‘మీకు మీరే.. మాకు మేమే’ సినిమాను డైరెక్ట్ చేశాడు. అయితే ఆ సినిమా రిలీజ్ అవడానికి ముందే మరో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు ‘వేదాంతం’ అనే టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నారట దర్శక నిర్మాతలు. నాన్నకు ప్రేమతో సినిమాకు కథ అందించిన హుస్సెన్ షా కిరణ్ నాగశౌర్యతో థ్రిల్లర్ కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారట. మరి హుస్సెన్ షా కిరణ్, శౌర్య చెప్పే ‘వేదాంతం’ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

స్మూత్ గా ఓట్ల బదిలీ ఖాయం – ఫలించిన కూటమి వ్యూహం !

ఏపీలో ఎన్డీఏ కూటమి మధ్య ఓట్ల బదిలీ సాఫీగా సాగిపోయే వాతావరణం కనిపిస్తోది. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయాలని అనుకున్నప్పుడు చాలా మంది ఓటు బదిలీపై...

బెట్టింగ్ రాయుళ్ల టార్గెట్ ప‌వ‌న్‌!

ఏపీ మొత్తానికి అత్యంత ఫోక‌స్ తెచ్చుకొన్న నియోజ‌క వ‌ర్గం పిఠాపురం. ప‌వ‌న్ క‌ల్యాణ్ అక్క‌డి నుంచి పోటీ చేయ‌డంతో పిఠాపురం ఒక్క‌సారిగా టాక్ ఆఫ్ ఏపీ పాలిటిక్స్ అయ్యింది. గ‌త ఎన్నిక‌ల్లో భీమ‌వ‌రం,...

ప్రధాని రేసులో ఉన్నా : కేసీఆర్

ముఖ్యమంత్రి పదవి పోతే పోయింది ప్రధానమంత్రి పదవి కోసం పోటీ పడతానని కేసీఆర్ అంటున్నారు. బస్సు యాత్రతో చేసిన ఎన్నికల ప్రచారం ముగియడంతో .. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఈ...

ఎక్స్ క్లూజీవ్‌: ర‌ణ‌వీర్‌, ప్ర‌శాంత్ వ‌ర్మ‌… ‘బ్ర‌హ్మ‌రాక్ష‌స‌’

'హ‌నుమాన్' త‌రువాత ప్ర‌శాంత్ వ‌ర్మ రేంజ్ పెరిగిపోయింది. ఆయ‌న కోసం బాలీవుడ్ హీరోలు, అక్కడి నిర్మాణ సంస్థ‌లు ఎదురు చూపుల్లో ప‌డిపోయేంత సీన్ క్రియేట్ అయ్యింది. ర‌ణ‌వీర్ సింగ్ తో ప్ర‌శాంత్ వ‌ర్మ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close