అదా కూడా తప్పక ఆ పని చేస్తుంది

హార్ట్ ఎటాక్ సినిమాతో టాలీవుడ్ అరంగేట్రం చేసిన ముద్దుగుమ్మ అదా శర్మ. ఆ సినిమాలో అదా అందాలను చూసి టాలీవుడ్ ని ఒక ఊపు ఊపేస్తుందని అభిప్రాయపడ్డారు. సినిమా అవకాశాలు వచ్చినా సరైన అవగాహనా లేకపోవడం వల్ల చిన్న చిన్న పాత్రలేసుకుంటూ కాలం వెళ్లదీస్తుంది అమ్మడు. అయితే ప్రస్తుతం అమ్మడు లీడ్ హీరోయిన్ గా చేస్తున్న సినిమా ‘గరం’. ఈ మధ్య విడుదల చేసిన పోస్టర్స్ లోనే కొంచం శృతిమించింది అనిపించేలా చేసిన అదా శర్మ ఇక సినిమా గురించి వదిలిన ట్రైలర్ లో రెచ్చిపోయింది.

అయితే ఇలానే ఉంటే అసలకే ఎసరు వచ్చేలా ఉందని అమ్మడు కాస్త పట్టు విడిచి సోయగాలను అల్లేందుకు సిద్ధమైందట. కొత్త అందాలను కోరుకునే తెలుగు ప్రేక్షకులుకు తనలోని మరో యాంగిల్ ని ప్రస్తుతం చేస్తున్న గరం సినిమాలో చూపిస్తుందట అదా శర్మ. అంతేకాదు ఈ సినిమాలో అమ్మడు అదరచుంభనం కానిచ్చేసిందని టాక్. ప్రస్తుతం కెరియర్ అటు ఇటుగా నడుస్తున్న అదా ఎలాగైనా సరే ఈ సినిమా హిట్ చేసుకుని టాలీవుడ్ లో క్రేజ్ సంపాదించాలనుకుంటుంది.

పెళ్లైన కొత్తలో దర్శక నిర్మాత మదన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా హీరో ఆది కూడా కసితో చేస్తున్నాడు. వచ్చిన కొత్తలో కాస్త పర్వాలేదనిపించినా ఈ మధ్య ఆది నటించిన సినిమాలు ఆశించిన ఫలితాలు రావట్లేదు. అందుకే ఈ సినిమాను అన్ని కోణాలనుండి హిట్ అయ్యే విధంగా తీర్చిదిద్దుతున్నారట. యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా 2016 ఫిబ్రవరిలో విడుదలకు సిద్ధమవుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వకీల్ సాబ్… వర్క్ మొద‌లైంది

క‌రోనా ఎఫెక్ట్, లాక్ డౌన్‌ల వ‌ల్ల షూటింగులు ఆగిపోయాయి. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌కూ ఆటంకం ఏర్ప‌డింది. అయితే కొన్ని సినిమాలు మాత్రం ధైర్యం చేస్తున్నాయి. వీలైనంత వ‌ర‌కూ సినిమాని సిద్ధం చేసే ప్ర‌య‌త్నాల్లో...

ఓటీటీలో రాజ‌మౌళి శిష్యుడి సినిమా

రాజ‌మౌళి శిష్యుడు అశ్విన్ గంగ‌రాజు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం 'ఆకాశ‌వాణి'. స‌ముద్ర‌ఖ‌ని కీల‌క పాత్ర‌ధారి. ఈ సినిమా ఓ వెరైటీ కాన్సెప్టుతో తెర‌కెక్కుతోంది. నోరు లేని రేడియో... ఓ భ‌యంక‌ర‌మైన విల‌న్ పై...

పోలీస్ స్టేషన్‌పై దాడి చేసిన కేసులు కూడా ఎత్తేస్తారా..!?

ఆంధ్రప్రదేశ్ పోలీసుల తీరు రాను రాను వివాదాస్పదమవుతోంది. ఇప్పటికే దళితులపై పోలీసుల అరాచకాలు హైలెట్ అవుతూండగా.. తాజాగా..పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి.. పోలీసుల్ని కొట్టి విధ్వంసం సృష్టించిన కేసులను కూడా... ఎత్తేయాలని నిర్ణయించుకోవడం...

వైఎస్-చంద్రబాబు స్నేహంపై దేవాకట్టాకు కాపీరైట్ ఉందా..!?

నిర్మాత విష్ణు ఇందూరి - దర్శకుడు దేవా కట్ట మధ్య నాలుగు రోజుల కిందట.. సోషల్ మీడియాలో ప్రారంభమైన... వైఎస్ - చంద్రబాబు స్నేహం కథపై సినిమా వివాదం టీవీ చానళ్లకు ఎక్కింది....

HOT NEWS

[X] Close
[X] Close