విక్ర‌మ్‌ని ప‌క్క‌న పెట్టేసిన బ‌న్నీ?

ఇది చాలా పాత మేట‌ర్‌. ఓ విధంగా చెప్పాలంటే `నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా` సెట్స్‌పై ఉన్న‌ప్పుడే ఈ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. ఆ సినిమా పూర్త‌వ్వ‌గానే ఇది ప‌ట్టాలెక్కాల్సింది. త‌మిళంలో మార్కెట్ కోసం చూస్తున్న బ‌న్నీ… విక్ర‌మ్‌కి ఓ మంచి ఆప్ష‌న్‌గా ఎంచుకున్నాడు. `సూర్య‌…` త‌ర‌వాత ప‌ట్టాలెక్కాల్సిన సినిమా కూడా ఇదే. ఇంత వ‌ర‌కూ క‌థ గురించి కాలయాప‌న చేసిన బ‌న్నీ… మొన్న‌టి వ‌ర‌కూ `సెకండాఫ్ కుద‌ర్లేదు` అంటూ స్క్రిప్టులో మార్పులు చేర్పులూ చేస్తూ కూర్చున్నాడు. ఇప్పుడు ఆ క‌థ‌ని పూర్తిగా ప‌క్క‌న పెట్టేసిన‌ట్టు తెలుస్తోంది. త‌న త‌దుప‌రి సినిమా త్రివిక్ర‌మ్‌తో ఖాయ‌మైపోయిన‌ట్టు.. మెగా కాంపౌండ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. `అర‌వింద స‌మేత‌` రిజ‌ల్ట్ కోసం ఎదురుచూస్తున్న బ‌న్నీ… ఆ సినిమా బ‌య‌ట‌కు వ‌చ్చాకే ఈ సినిమాపై అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న ఇద్దామ‌నుకున్నాడు. అయితే విక్ర‌మ్ కుమార్ క‌థ ఇప్ప‌టికీ ఓ కొలిక్కి రాక‌పోవ‌డంతో, సెకండాఫ్‌లో ఎలాంటి సంతృప్తీ ప‌డ‌క‌పోవ‌డంతో, విక్ర‌మ్ సినిమా ప‌నుల్ని ఎక్క‌డిక‌క్క‌డ ఆపేసిన‌ట్టు స‌మాచారం అందుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పెదనాన్న మన గుండెల్లో వున్నారు : ప్రభాస్

రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు సంస్మరణ సభ కోసం ఆయన స్వగ్రామమైన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో భారీగా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రభాస్‌ ఇక్కడకు చేరుకున్నారు. తమ అభిమాన...

లక్ష్మిపార్వతి అంత ధైర్యం కొడాలి నానికి లేదా !?

ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీకి యుగపురుషుడి పేరు తీసేయడంపై మెల్లగా వైసీపీలో ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా ముసుగు తీసేస్తున్నారు. సమర్థిస్తూ ఒకరి తర్వాత ఒకరు మీడియా ముందుకువచ్చి మాట్లాడుతున్నారు. పెద్ద...

మహేష్ బాబు ఇంటిలో చోరికి యత్నం

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో చోరికి ప్రయత్నించాడు ఓ దొంగ. ఓ అగంతకుడు మహేష్ బాబు ఇంటి గోడ దూకి లోపలికి వచ్చాడు. మంగళవారం రాత్రి సమయంలో లో చోరీ ప్రయత్నం...

స్వాతిముత్యం పై త్రివిక్రమ్ స్టాంప్

హారిక హాసిని క్రియేషన్స్, సితార ఎంటర్‏టైన్మెంట్స్ త్రివిక్రమ్ శ్రీనివాస్ హోమ్ బ్యానర్లు. కేవలం త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాలు చేయడానికే హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ ని కేటాయించారు నిర్మాత చినబాబు. ఇక సితారలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close