బీ టౌన్ టాక్ : అల్లు అర్జున్ రాక్ స్టార్

అల్లు అర్జున్ పేరు బాలీవుడ్ న్యూస్ లో హాట్ టాపిక్ అయ్యింది. నిర్మాత కరణ్ జోహార్ అల్లు అర్జున్ ని రాక్ స్టార్ గా పిలిచారు. బుధవారం జరిగిన ‘వరుడు కావలెను’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అతిధిగా వచ్చారు అల్లు అర్జున్. ఈ వేడుకలో మాట్లాడిన బన్నీ .. బాలీవుడ్ సినిమా సూర్యవంశికి అల్ ది బెస్ట్ చెప్పారు. సూర్యవంశీ మంచి విజయం సాధించాలని కోరారు. బన్నీ మాటలపై సూర్యవంశి చిత్ర నిర్మాతకరణ్ జొహార్ స్పందించారు. మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు అల్లు అర్జున్. నిజంగా నీవు రాక్ స్టార్ వి.’ అంటూ ట్వీట్ చేశారు.

అటు సూర్యవంశి చిత్ర దర్శకుడు రోహిత్ శెట్టి కూడా బన్నీకి థ్యాంక్స్ చెప్పాడు. ‘నువ్వు రాక్ స్టార్ వి బ్రదర్’ అంటూ ట్వీట్ చేశారు. మరోవైపు చిత్ర నిర్మాణ సంస్థ ధర్మా ప్రొడక్షన్ కూడా బన్నీకి థ్యాంక్స్ చెబుతూ… రాక్ స్టార్ అల్లు అర్జున్ ని ట్వీట్ చేసింది. కరణ్ జోహార్ నిర్మించిన భారీ సినిమా సూర్యవంశి. అక్షయ్ కుమార్, కత్రినా, అజయ్ దేవ్గణ్, రన్వీర్ సింగ్ .. ఇలా భారీ తారాగణం వున్న ఈ సినిమా కరోనా కారణంగా విడుదల ఆలస్యమైయింది. ప్రేక్షకులని మళ్ళీ థియేటర్ లోకి రప్పించే సత్తా వున్న సినిమా సూర్యవంశి అనే నమ్మకం ఫిల్మ్ మేకర్స్ కి వుంది. దీనికి సౌత్ ఇండస్ట్రీ తరపున బన్నీ ఓ మాట చేశాడు. ఈ ఒక్క మాటతో బాలీవుడ్ మనసు దోచుకున్నాడు బన్నీ.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘ఛ‌త్ర‌ప‌తి’కి టైటిల్ కావ‌లెను

తెలుగులో సూప‌ర్ హిట్ట‌యిన `ఛ‌త్ర‌ప‌తి`ని బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ ఈ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్ట‌బోతున్నాడు. వినాయ‌క్ ద‌ర్శ‌కుడు. ఆయ‌న‌కూ ఇదే తొలి హిందీ...

ప్రభుత్వ వేధింపులపై “గొట్టిపాటి” న్యాయపోరాటం .. సుప్రీంలో ఊరట !

అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ కుటుంబానికి చెందిన కిషోర్‌ గ్రానైట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఏపీలో జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్వారీల్లో తనిఖూలు చేసి కిషోర్‌ గ్రానైట్స్‌...

తెలంగాణలో “బియ్యం స్కాం” బద్దలవబోతోందా !?

తెలంగాణలో వరి ధాన్యం కొనుగోలు చుట్టూ రాజకీయాలు నడుస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రస్తుతం ఆ ఆంశంపైనే దృష్టి కేంద్రీకరించి బీజేపీని నిలుపుదల చేయాలని చూస్తున్నారు. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కేసీఆర్...

కరోనా బాధిత జర్నలిస్టు కుటుంబాలకు తెలంగాణ సర్కార్ అండ !

జర్నలిస్టుల సంక్షేమంలో మాటలు చెప్పడం కన్నా అంతో ఇంతో ఆచరణలో చూపిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. గతంలో కరోనా బారిన పడిన జర్నలిస్టులకు రూ. ఇరవై వేల చొప్పున ఇచ్చిన ప్రభుత్వం.. ...

HOT NEWS

[X] Close
[X] Close