బీహార్ అసెంబ్లీ ఎన్నికల గంట మ్రోగింది

కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి నసీం జైదీ ఇవ్వాళ్ళ బీహార్ శాసనసభ ఎన్నికల షెడ్యుల్ ప్రకటించారు. మొత్తం 243స్థానాలకు వచ్చేనెల 12నుండి ఐదు దశలలో ఎన్నికలు నిర్వహిస్తారు. నవంబర్ 8వ తేదీన ఓట్లులెక్కించి అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు.

మొదటి దశ ఎన్నికల షెడ్యూల్:
నోటిఫికేషన్ జారీ: సెప్టెంబర్ 16.
నామినేషన్లు వేయుటకు ఆఖరి తేదీ: సెప్టెంబర్ 23.
నామినేషన్ల పరిశీలన: సెప్టెంబర్ 24.
నామినేషన్ల ఉపసంహరణకి గడువు: సెప్టెంబర్ 26.
ఎన్నికల నిర్వహణ: అక్టోబర్ 12.
ఎన్నికలు నిర్వహించబోయే మొత్తం స్థానాలు: 49.

2వ దశ ఎన్నికల షెడ్యూల్:
నోటిఫికేషన్ జారీ: సెప్టెంబర్ 21.
నామినేషన్లు వేయుటకు ఆఖరి తేదీ: సెప్టెంబర్ 28.
నామినేషన్ల పరిశీలన: సెప్టెంబర్ 29.
నామినేషన్ల ఉపసంహరణకి గడువు: అక్టోబర్ 1.
ఎన్నికల నిర్వహణ: అక్టోబర్ 16.
ఎన్నికలు నిర్వహించబోయే మొత్తం స్థానాలు: 32.

3వ దశ ఎన్నికల షెడ్యూల్:
నోటిఫికేషన్ జారీ: అక్టోబర్ 1.
నామినేషన్లు వేయుటకు ఆఖరి తేదీ: అక్టోబర్ 8
నామినేషన్ల పరిశీలన: అక్టోబర్ 9.
నామినేషన్ల ఉపసంహరణకి గడువు: అక్టోబర్12.
ఎన్నికల నిర్వహణ: అక్టోబర్ 20.
ఎన్నికలు నిర్వహించబోయే మొత్తం స్థానాలు: 50.

4వ దశ ఎన్నికల షెడ్యూల్:
నోటిఫికేషన్ జారీ: అక్టోబర్ 7
నామినేషన్లు వేయుటకు ఆఖరి తేదీ: అక్టోబర్14
నామినేషన్ల పరిశీలన: అక్టోబర్ 15
నామినేషన్ల ఉపసంహరణకి గడువు: అక్టోబర్ 17
ఎన్నికల నిర్వహణ: నవంబర్ 1.
ఎన్నికలు నిర్వహించబోయే మొత్తం స్థానాలు:55.

5వ దశ ఎన్నికల షెడ్యూల్:
నోటిఫికేషన్ జారీ: అక్టోబర్ 8.
నామినేషన్లు వేయుటకు ఆఖరి తేదీ: అక్టోబర్ 15.
నామినేషన్ల పరిశీలన: అక్టోబర్ 17
నామినేషన్ల ఉపసంహరణకి గడువు: అక్టోబర్ 19
ఎన్నికల నిర్వహణ: నవంబర్ 5
ఎన్నికలు నిర్వహించబోయే మొత్తం స్థానాలు: 57.

ఓట్ల లెక్కింపు మరియు ఫలితాల వెల్లడి: నవంబర్ 8.
ఎన్నికల ప్రక్రియ ముగింపు: నవంబర్ 12

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

‘మై డియర్ దొంగ’ రివ్యూ: స‌హ‌నం దొంగిలించేశాడు

అభినవ్ గోమఠం అంటే నవ్విస్తాడనే నమ్మకం ఏర్పడింది. ఒకవైపు క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే మెయిన్ లీడ్ గా కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడాయన టైటిల్ రోల్ లో 'మై డియర్ దొంగ' సినిమా...

4 చోట్ల టీడీపీ అభ్యర్థుల మార్పు ?

తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకుంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం దాదాపు ఖాయమే. మంతెన రామరాజుకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close