హిందీ పుష్ప కి సెన్సార్ స‌మ‌స్య‌

అల్లు అర్జున్ క‌థానాయ‌కుడిగా న‌టించిన తొలి పాన్ ఇండియా చిత్రం… పుష్ప‌. 17న విడుద‌ల అవుతోంది. ఇప్ప‌టికే మిగిలిన భాష‌ల్లో స‌రైన ప్ర‌చారం ల‌భించ‌డం లేద‌ని ఫ్యాన్స్ ఫీల‌వుతున్నారు. ఈ నేప‌థ్యంలో.. పుష్ప‌కి మ‌రో స్పీడ్ బ్రేక‌ర్ ప‌డింది. ఈ సినిమా హిందీ సెన్సార్ ఆగిపోయింది. పూర్తి సినిమా ఇస్తే గానీ, ఈ సినిమాని సెన్సార్ చేయ‌లేమ‌ని సెన్సార్ బోర్డు వ్య‌క్తం చేసింది. ఓ వైపు పుష్పకి సంబంధించిన పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. అంత‌లోనే ఈ సినిమాని ముక్క‌లు ముక్క‌లుగా సెన్సార్ బోర్డుకు పంపారు. దాంతో పాటుగా ఆర్‌.ఆర్ సింక్ కుద‌ర‌డం లేదని తెలుస్తోంది. దీనిపై సెన్సార్ బోర్డు అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. ముక్క‌లు ముక్క‌లుగా సినిమాని సెన్సార్ చేయ‌లేమ‌ని, పూర్తి స్థాయి ప్రింట్ తోనే సెన్సార్ చేస్తామ‌ని సెన్సార్ బోర్డు స్ప‌ష్టం చేసింది. రెండు రోజుల్లో సినిమా విడుద‌ల చేయాలి. ఈలోగా సెన్సార్ బోర్డు ఇలా ప్ర‌తి స్పందించ‌డంతో చిత్ర బృందం షాక్ కి గురి అయ్యింది. పూర్తి స్థాయి కాపీ ఎప్పుడు పంపుతారో.. ఎప్పుడు సెన్సార్ చేస్తారో… అది ఎప్పుడు క్యూబ్స్‌కి ఎక్కిస్తారో.. ఇలాగైతే పుష్ప హిందీ వెర్ఱ‌న్ అనుకున్న స‌మ‌యానికి రావ‌డం కష్ట‌మే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గాలికో న్యాయం .. జగన్‌కో న్యాయమా ?

గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ కేసులు, జనార్దన్ రెడ్డి తీరు , విచారణ ఆలస్యం అవుతున్న వైనం ఇలా అన్ని విషయాల్లోనూ సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణను ఫాలో అవుతున్న వారికి...

ఇక టీఆర్ఎస్ పార్టీ లేనట్లేనా !?

కేసీఆర్ జాతీయ పార్టీ పెడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో జాతీయ రాజకీయాలు చేయలేరు. ఎందుకంటే తెలంగాణ సెంటిమెంట్ కోసమే ఆ పార్టీపెట్టారు. ఇప్పుడు భారతీయ సెంటిమెంట్‌తో భారతీయ రాష్ట్ర సమితి...

ఫ్యాక్ట్ చెక్ ఏపీ.. నిజాలు చెప్పలేక తంటాలు !

ఏపీ పోలీసులు ఫ్యాక్ట్ చెక్ చేస్తామంటూ ప్రత్యేకంగా ఫ్యాక్ట్ చెక్ ఏపీ అంటూ కొత్త విభాగాన్ని చాలా కాలం కిందట ప్రారంభించారు. ఇందులో సామాన్యులు తప్పుడు సమాచారం వల్ల నష్టపోయే...

కొత్త పార్టీ..కొత్త విమానం.. కొత్త హుషారు.. కేసీఆర్ స్టైలే వేరు !

కేసీఆర్ మౌనం వెనుక ఓ సునామీ ఉంటుంది. జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెట్టాలనుకున్న తర్వాత కసరత్తు కోసం ఆయన కొంత కాలం మౌనంగా ఉన్నారు. ఇప్పుడు ఆయన సునామీలా విరుచుకుపడనున్నారు. దసరా రోజు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close