మహేష్ ఐపీఎల్ టీమ్ వార్తలపై క్లారిటీ

హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు ఐపీఎల్ ఫ్రాంచైజీని కొనుగోలు చేయబోతున్నట్లు ఇటీవల మీడియాలో ఊహాగానాలు సాగిన సంగతి తెలిసిందే. తన బావ, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌తో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతరపున కొత్తగా ఏర్పడబోయే వైజాగ్ సిక్సర్స్  ఐపీఎల్ టీమ్‌ను కొనుగోలు చేయబోతున్నారని ఆ ఊహాగానాల సారాంశం.  ఆ వార్తలపై ఇవాళ క్లారిటీ వచ్చింది. ఈ వార్తలలో నిజంలేదని, అటువంటివాటిపై తమకు ఆసక్తి లేదని గల్లాజయదేవ్ స్పష్టం చేశారు.

మరోవైపు మహేష్ తాజా చిత్రం శ్రీమంతుడు ఆడియో ఇవాళ సాయంత్రం శిల్పకళావేదికలో విడుదల కాబోతోంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. శ్రీమంతుడు తాజా పబ్లిసిటీ స్టిల్స్‌ను నిర్మాతలు విడుదల చేశారు. ఒక స్టిల్‌లో మహేష్, హీరోయిన్ శృతి నోట్ బుక్స్ పట్టుకుని కాలేజీ స్టూడెంట్స్‌లా కనబడటం విశేషం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చ‌రిత్ర సృష్టించిన ధావ‌న్

ఐపీఎల్ లో మ‌రో రికార్డ్ న‌మోద‌య్యింది. ఈసారి శేఖ‌ర్ ధావ‌న్ వంతు. ఐపీఎల్ లో వ‌రుస‌గా రెండు సెంచ‌రీలు చేసిన బ్యాట్స్‌మెన్‌గా ధావ‌న్ రికార్డు సృష్టించాడు. ఓ బ్యాట్స్‌మెన్ వ‌రుస‌గా రెండు మ్యాచ్‌ల‌లో...

జాతికి జాగ్రత్తలు చెప్పిన మోదీ..!

ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. మధ్యాహ్నం నుంచి ఉత్కంఠ రేపిన ఆరు గంటల ప్రసంగంలో కీలకమైన విధానపరమైన ప్రకటనలు ఏమీ లేవు. పండగల సందర్భంగా ప్రజలు స్వేచ్చగా తిరుగుతున్నారని.. ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పేందుకు...

ఏపీకి విరాళాలివ్వట్లేదా..! జగన్ అడగలేదుగా..?

సినీ స్టార్లు, పారిశ్రామికవేత్తలు తెలంగాణకు పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా ఇబ్బందుల్లో పడిన హైదరాబాద్‌ను.. అక్కడి ప్రజలను ఆదుకోవడానికి సీఎంఆర్ఎఫ్‌కు విరాళాలివ్వాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఇలా పిలుపునిచ్చారో...

కేసీఆర్ పిలుపు… విరాళాల వెల్లువ..!

ముఖ్యమంత్రి సహాయనిధికి విరివిగా విరాళాలివ్వాలని తెలంగాణ సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. వరదల కారణంగా హైదరాబాద్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారిని ఆదుకోవడంతో పాటు పెద్ద ఎత్తన ధ్వంసం అయిన రోడ్లు, విద్యుత్...

HOT NEWS

[X] Close
[X] Close