వరద బాధితులకు ఈనాడు రూ. 5 కోట్లు

వరద బాధితుల కోసం ఈనాడు రూ. ఐదు కోట్ల విరాళం ప్రకటించింది. అంతే కాదు తమ పాఠకులు కూడా సాయం చేయాలని పిలుపునిచ్చారు. అంతే కాదు ఐదు కోట్లను రిలీఫ్ ఫండ్‌‌కకు జమ చేశారు. ఫండ్ అంతా సమకూరిన తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇవ్వాలా లేకపోతే సొంతంగా ఏదైనా పనులు చేయాలా అన్నది నిర్ణయించే అవకాశం ఉంది.

విపత్తులు వచ్చినప్పుు ఈనాడు ఇలా విరాళాలు సేకరించి..దానికి పెద్ద మొత్తంలో తాము జమ చేసి ఇళ్లు, స్కూళ్లు విపత్తులు వచ్చిన ప్రాంతాల్లో కట్టించిన సందర్భాలు ఉన్నాయి. ఒడిషా, కేరళల్లోనూ ఇలా కట్టించారని అక్కడి ప్రభుత్వాలు గుర్తు చేసుకుంటూ ఉంటాయి. ఇప్పుడు ఖమ్మం , విజయవాడల్లో వచ్చిన వరదలో అనేక మంది నష్టపోయారు. ఈ క్రమంలో ఈనాడు కూడా ముందడుగు వేసింది. రూ. ఐదు కోట్లు ఇవ్వడమే కాకుండా .. విరాళాలు సేకరిస్తోంది.

మామూలుగా ఈనాడు రిలీఫ్ ఫండ్‌కు విరాళాలు ఇస్తే.. పత్రికలో ప్రచురిస్తారు. ఓ నిర్దిష్టమైన ఎమోంట్ ఇచ్చిన ప్రతి విరాళం ఇచ్చిన వారు ప్రచురిస్తారు. ఈనాడులో పేరు చూసుకోవడానికైనా చాలా మంది విరాళాలిస్తారు. ఈ కోణంలో ఇంకా ఎక్కువ విరాళాలు వస్తాయేమో చూడాలి.

మరి ప్రతి దానికి ఈనాడు కన్నా తామే ఎక్కువ అని చెప్పుకునే సాక్షి ఈ విషయంలో ఏం చేస్తుందో చూడాల్సి ఉంది. జగన్ ప్రకటించిన రూ. కోటితో ఫండ్ ప్రారంభిస్తే.. నవ్వుల పాలవుతుంది. సొంతంగా ఏమైనా చేస్తుందా అన్నది వేచి చూడాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు … ఏపీ కేబినెట్ నిర్ణయాలు ఇవే

ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నూతన మద్యం విధానానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం.. నాణ్యమైన అన్ని బ్రాండ్లను అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. ప్రస్తుతం 147 రూపాయలుగా ఉన్న మద్యం...

జ‌న‌సేన‌లోకా… కాంగ్రెస్ గూటికా… బాలినేని దారెటు?

అదిగో రాజీనామా... ఇదిగో రాజీనామా... వైసీపీకి బాలినేని గుడ్ బై చెప్పేస్తారు అంటూ కొంత‌కాలంగా ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంది. వైసీపీలో ఉన్న వైవీ సుబ్బారెడ్డితో విభేదాలు, జ‌గ‌న్ పై అసంతృప్తి అన్నీ క‌లిసి......

వైసీపీకి బిగ్ షాక్… బాలినేని రాజీనామా!

ఎన్నో రోజులుగా ఉన్న అసంతృప్తి... జ‌గ‌న్ ఎన్ని రాయ‌బారాలు పంపినా బాలినేని ఆగ‌లేదు. ముక్కుసూటిగా మాట్లాడుతార‌న్న పేరున్న మాజీ మంత్రి బాలినేని శ్రీ‌నివాస్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పారు. ఎన్నిక‌లకు ముందు...

బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ను కూల్చివేయండి… హైకోర్టు కీల‌క ఆదేశాలు

బీఆర్ఎస్ పార్టీ అనుమ‌తి లేకుండా పార్టీ ఆఫీసును నిర్మించింద‌ని దాఖ‌లైన పిటిష‌న్ పై హైకోర్టు సంచ‌ల‌న తీర్పునిచ్చింది. 15రోజుల్లో పార్టీ ఆఫీసును కూల్చివేయాల‌ని స్ప‌ష్టం చేసింది. న‌ల్గొండ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close