న‌లుగురు క‌మెడియ‌న్ల‌తో గీతా ఆర్ట్స్ సినిమా

ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా, ఒక్క క్ష‌ణం చిత్రాల‌తో ఆక‌ట్టుకున్నాడు వి.ఐ ఆనంద్‌. ఇవి రెండూ థ్రిల్ల‌ర్సే. ఈ రెండు సినిమాల వ‌ల్లే.. ర‌వితేజ‌తో ప‌ని చేసేఅవ‌కాశం వ‌చ్చింది. `డిస్కోరాజా`తో. భారీ హంగుల‌తో రూపుదిద్దుకున్న `డిస్కోరాజా` ఫ్లాప్ అయ్యింది. అయిన‌ప్ప‌టికీ ఇప్పుడు గీతా ఆర్ట్స్‌లో సినిమా చేసే ఛాన్స్ కొట్టేశాడు. వి.ఐ ఆనంద్ చెప్పిన క‌థ‌ని గీతా ఆర్ట్స్ ఓకే చేసింది. ఇందులో న‌లుగురు క‌మెడియ‌న్లు హీరోలుగా క‌నిపిస్తారు. ఓ పాత్ర స‌త్య‌కు ద‌క్కింది. శ్రీ‌నివాస‌రెడ్డి ని మ‌రో పాత్ర‌కి ఎంచుకున్న‌ట్టు టాక్. మ‌రో ఇద్ద‌రు హీరోలు కావాలి. ఇదో కామెడీ థ్రిల్ల‌ర్ అని స‌మాచారం. త్వ‌ర‌లోనే ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వస్తుంది. `ఒక్క క్ష‌ణం` త‌ర‌వాత‌.. గీతా ఆర్ట్స్‌లోనే మ‌రో సినిమా చేయ‌డానికి సంత‌కాలు చేశాడు ఆనంద్‌. బ‌న్నీ కోసం ఓ క‌థ రెడీ చేశాడు కూడా. కానీ.. ఎందుకో ఆ సినిమా ప‌ట్టాలెక్క‌లేదు. ఇప్పుడు ఆ స్థానంలోనే ఈ ప్రాజెక్ట్ మొద‌ల‌వ్వ‌బోతోంద‌ని టాక్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

బాక్సింగ్ రింగ్‌లో అడుగుపెట్టిన ‘గ‌ని’

https://www.youtube.com/watch?v=VCNYQN477iE&feature=youtu.be వ‌రుణ్ తేజ్ క‌థానాయ‌కుడిగా ఓ సినిమా రూపొందుతోంది. కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌కుడు. బాక్సింగ్ నేప‌థ్యంలో రూపొందుతున్న చిత్ర‌మిది. దీనికి `గ‌ని` అనే పేరు ఖ‌రారు చేశారు. ఈరోజు.. వ‌రుణ్ పుట్టిన రోజు. ఈ...

శ్రీలక్ష్మికి ప్రమోషన్ ఇచ్చేసిన సర్కార్..!

జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల్లో నిందితురాలయిన ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి ... జగన్మోహన్ రెడ్డి సర్కార్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. కేసుల కారణంగా ఇంత కాలం నిలిచిపోయిన ప్రమోషన్లను కల్పించింది. ఇప్పటి...

“విశాఖ జోన్” అక్కర్లేదని ఏపీ సర్కార్ అనుకుంటోందా..!?

విశాఖ రైల్వేజోన్‌ కోసం టీడీపీ హయాంలో ఉద్యమాలు జరిగాయి. టీడీపీ కూడా.. కేంద్రాన్ని ప్రశ్నించి.. ప్రశ్నించి బయటకు వచ్చిన తర్వాత ...కేంద్రం ఆ జోన్ ప్రకటించింది. అందులోనూ కొన్ని అభ్యంతరాలు ఉన్నప్పటికీ.....

కొడాలి నాని సవాల్ చేసినట్లుగా దేవినేని ఉమను కొట్టబోతున్నారా..!?

అధికారంలో ఉంటే ప్రతిపక్షాలు రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తూ ఉంటాయి. అధికారంలో ఉన్న వారు రెచ్చిపోతే.. దాన్నే ప్రజలకు చూపించి .. అసహనంగా ప్రచారం చేయాలని అనుకుంటాయి. కానీ ఏపీలో పరిస్థితి వేరుగా ఉంది. ప్రతిపక్షాల్ని...

HOT NEWS

[X] Close
[X] Close