క్రైమ్ : ఫస్ట్ నైటే భార్యను హత్య చేసిన భర్త..!

ఫస్ట్ నైట్ ఆ దంపతులకు కాళరాత్రి అయింది. అది అలా ఇలా కాదు.. ఇద్దరూ ప్రాణాలు పోగొట్టుకునేంత. శోభనం గదిలో భార్యను.. గడ్డపారతో పొడిచి భర్త హత్య చేశాడు. తాను ఆ రక్తం మరకలు ఒంటిపై కారుతూండగా.. నగ్నంగా ఇంట్లో నుంచి వెళ్లిపోయి…దగ్గర్లోని చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తమిళనాడులోని తిరువల్లూర్‌ జిల్లా మింజూర్‌ అనే గ్రామంలో జరిగింది. బుధవారమే.. నీదివాసన్, సంధ్య అనే జంట పెళ్లి జరిగింది. పరిమిత సంఖ్యలో కుటుంబ సభ్యులు, బంధువులు మధ్య పెళ్లి జరిగింది. అదే రోజు శోభనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తొలిరాత్రి గదిలో దంపతుల మధ్య తలెత్తిన వివాదం తలెత్తింది. అది చాలా పెద్ద స్థాయిలో జరగింది. కుటుంబసభ్యులు ఏం జరుగుతుందోనని ఆందోళన చెంది తలుపులు తీసేందుకు ప్రయత్నించారు.

కానీ.. అప్పటికే.. గునపంతో పొడిచి భార్య సంధ్యను చంపిన భర్త వీది వాసన్… నగ్నంగా బయటకు వచ్చాడు. ఒంటి నిండా రక్తం ఉండటంతో అందరూ భయపడిపోయారు. అతను నేరుగా వెళ్లి ఓ చెట్టుకు ఉరేసుకుని చనిపోయాడు. తొలి రాత్రి ఎలా గడపాలన్న అంశంపై ఇద్దరికీ అభిప్రాయ బేధాలు వచ్చి ఉంటాయని… అవి అంతకంతూ పెరిగి దారుణానికి దారి తీసి ఉంటుందని అంచనా వేస్తున్నారు. లైంగికపరంగా ఉండే అనుమానాలు.. అపోహలు ఇలాంటి పరిణామాలకు దారి తీస్తాయని.. మానసిక నిపుణులు చెబుతూ ఉంటారు.

కొన్నాళ్ల క్రితం.. తిరుపతిలో ఓ టీచర్ కూడా.. తన మొదటి రాత్రి రోజు .. భార్యను చితక్కొట్టారు. తనకి మగతనం లేదని భార్య బయటకు చెబుతుందన్న ఉద్దేశంతో భార్యను అతను కొట్టారని ప్రచారం జరిగింది. కానీ తర్వాత పోలీసులు పటుత్వ పరీక్షలు నిర్వహిస్తే.. మగతనం ఉందని నిర్ధారణ అయింది. అయితే లేనిపోని అపోహలతో మానసికం ఓ భయానక స్థితికి చేరుకోవడమే ఇలాంటి పరిస్థితులకు కారణం అని మానసిక నిపుణులు చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close