మ‌హేష్ విల‌న్‌… మాధ‌వ‌న్?‌

స‌ర్కారు వారి పాట కొత్త షెడ్యూల్ హైద‌రాబాద్ లో జ‌రుగుతోంది. ఈ నెలాఖ‌రు వ‌ర‌కూ.. ఇక్క‌డే షూటింగ్. ఈ సినిమాని వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేసి, త్రివిక్ర‌మ్ కి డేట్లు ఇవ్వాల‌ని చూస్తున్నాడు మ‌హేష్‌. అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ మ‌హేష్ కి విల‌న్ ఎవ‌రన్న‌ది ఫిక్స్ అవ్వ‌లేదు. ఉపేంద్ర‌, అర‌వింద్ స్వామి లాంటి పేర్లు ప‌రిశీల‌న‌కు వ‌చ్చినా.. ఎవ‌రూ ఖ‌రారు కాలేదు. ఇప్పుడు చిత్ర‌బృందం మాధ‌వ‌న్ తో సంప్ర‌దింపులు జ‌రిపిన‌ట్టు టాక్‌. ఆ పాత్ర‌కు మాధ‌వ‌న్ దాదాపు ఓకే అయిపోయాడ‌ని తెలుస్తోంది.

అయితే మాధ‌వ‌న్ ట్రాక్ రికార్డు ఈమ‌ధ్య బాగా భ‌య‌పెడుతోంది. స‌వ్య‌సాచిలో త‌నే విల‌న్‌. కానీ ఆ సినిమా ఫ్లాప్‌. నిశ్శ‌బ్దంలోనూ తానే విల‌న్. ఆ సినిమా కూడా పోయింది. అందుకే మాధ‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లాలా? వ‌ద్దా? అని త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డ్డారు. అయితే… అర‌వింద్ స్వామి, ఉపేంద్ర డేట్లు ఖ‌రారు కాక‌పోవ‌డంతో.. ఆ త‌ర‌వాతి బెస్ట్ ఆప్ష‌న్ మాధ‌వ‌న్ అని చిత్ర‌బృందం భావిస్తోంది. అందుకే రేసులోకి మాధ‌వ‌న్ వ‌చ్చిన‌ట్టు టాక్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రమేష్ ఆస్పత్రికి రఘురామ..! హైకోర్టు ఆదేశాలనైనా పాటిస్తారా..?

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి అయినా రమేష్ ఆస్పత్రికి రఘురామకృష్ణరాజును తరలించకూడదనుకున్న సీఐడీ అధికారులు.. ప్రభుత్వానికి షాక్ తగిలింది. సీఐడీ కోర్టు ఆదేశించించినట్లుగానే.. రమేష్ ఆస్పత్రికి రఘురామకృష్ణరాజును తరలించాలని స్పష్టం చేసింది. గుంంటూరు ప్రభుత్వాసుపత్రిలో...

జైలుకు ఆర్ఆర్ఆర్.. కోర్టును లైట్ తీసుకున్న సీఐడీ..!

ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు కోర్టులను లెక్క చేయలేదు. ఎంపీ రఘురామకృష్ణరాజుకు వైద్యం అందించాలని ఇచ్చిన ఆదేశాలను పక్కన పెట్టేసి.. జిల్లా జైలుకు తరలించేశారు. ఆయనకు వైద్యం అందించే విషయంలోనే కాదు.. వైద్య నివేదిక...

టీవీ9 ప్రాథమిక నివేదిక.. ఆర్ఆర్ఆర్‌కి సొరియాసిస్..!

రఘురామకృష్ణరాజు కాళ్లకు ఉన్న దెబ్బల గురించి టెస్టులు చేసి నివేదిక ఇవ్వాలని సీఐడీ కోర్టు.. హైకోర్టులు ఆదేశించాయి. వైద్యులు నివేదికల కోసం.. కోర్టు ఇచ్చిన సమయం దాటి మరీ టెస్టులు చేస్తున్నారు. నివేదికలు...

రేవంత్‌కు పోలీసులే అలా ప్రచారం చేసి పెడతారు..!

హైదరాబాద్‌లో రూ. ఐదు రూపాయల భోజన కేంద్రాలయిన అన్నపూర్ణ క్యాంటీన్లు కొనసాగుతాయని మీడియాకు సమాచారం ఇచ్చిన తెలంగాణ సర్కార్.. నిజానికి ఆపేసింది. దాంతో పేదలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. చాలా చోట్ల టీఆర్ఎస్...

HOT NEWS

[X] Close
[X] Close